Gionee X1s Price in India సెల్పీ కెమెరా, భారీ బ్యాటరీతో జియోని నుంచి కొత్త స్మార్ట్ ఫోన్

Gionee launches another mid range smartphone the x1s in india

gionee, gionee x1s, gionee x1s price in india, gionee x1s specifications, gionee x1s launch date, gionee airtel offer, gionee paytm offer, gionee x1 mobiles, smartphones

Following the launch of the X1 last month, Gionee has now launched the X1s with a fingerprint sensor, a larger battery capacity,

సెల్పీ కెమెరా, భారీ బ్యాటరీతో జియోని నుంచి కొత్త స్మార్ట్ ఫోన్

Posted: 09/19/2017 07:17 PM IST
Gionee launches another mid range smartphone the x1s in india

జియోనీ ​ఇండియా కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ దేశీయ విఫణీలోకి విడుదల చేసింది. ఎక్స్‌ సిరీస్‌ను కొనసాగించిన కంపెనీ ఎక్స్‌ 1 ఎస్‌ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.12,999 ధరలో నలుపు, బంగారు వర్ణాలలో సెప్టెంబర్‌ 21 (గురువారం) నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఫింగర్‌  ప్రింట్‌ సెన్సర్‌, అతిపెద్ద బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెప్పింది.

ఆధునిక వినియోగదారులకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా మెరుగైన సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలను అందించే లక్ష్యంతో ఎక్స్‌ 1ఎస్‌ ను విడుదల చేశామని బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ అలోక్ శ్రీవాస్తవ  ఒక ప్రకటనలో తెలిపారు. ఇక లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే ఎయిర్‌టెల్‌  వినియోగదారులకు వరుసగా 6 రీచార్జ్‌లకు   10 జీబీ డేటా అదనం.  

ఎక్స్‌ 1 ఎస్‌ ఫీచర్లు:-

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.0.1 ఆపరేటింగ్‌ సిస్టం
1.5 గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
గొరిల్లా గ్లాస్‌ ప్రొ టెక్షన్‌ 3
 ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌  
13 ఎంపీ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3 జీబీ ర్యామ్‌
16 జీబీ స్టోరేజ్‌
256 వరకు విస్తరించుకునే అవకాశం
4000 ఎంఏ హెచ్‌ బ్యాటరీ సామర్ధ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gionee  gionee x1s  specifications  Indian market  business  technology  

Other Articles