అఫీషియల్: 5జీ లోగో విడుదల.. మొబైల్ భవిష్యత్తుగా నామకరణం New 5G logo announced by the 3GPP

3gpp unveils logo for ultra high speed 5g technology

5g, 5g logo, 5g internet, 5g launch, high speed internet, internet, next generation internet, ultra high speed internet, internet of things, iot, mobile internet, mobiles, smartphones, technology, technology news

3GPP has officially announced that ‘5G’ would become the official name of the next generation of mobile connectivity technologies that would succeed today’s 4G technologies like LTE or LTE-Advanced.

అఫీషియల్: 5జీ లోగో విడుదల.. మొబైల్ భవిష్యత్తుగా నామకరణం

Posted: 02/09/2017 05:13 PM IST
3gpp unveils logo for ultra high speed 5g technology

శాస్త్ర, సాంకేతిక రంగాలలో శరవేగంగా వస్తున్న మార్పులతో కేవలం 2జీ ఫోన్లతోనే అత్యంత అధిక కాలం గడిపిన ప్రజలకు తాజగా 3జీ. అ తరువాత 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 4జీ టెక్నాలజీ దేశంలోని అనేక మందికి అందుబాటులోకి రాకముందే వచ్చే ఏడాది చివరి నాటికి 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. 15 ప్రత్యేకతలతో వచ్చే ఏడాది చివరి నాటికి 5జీ టెక్నాలజీని పలు ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆ తరువాత మరో 16 ప్రత్యేకతలతో మరో రెండేళ్లు అనగా 2020 నాటికి పూర్తి స్థాయిలో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే 15 స్పెసిఫికేషన్లతో అతి త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ టెక్నాలజీని మోబైల్ భవిష్యత్తుగా నామకరణం కూడా చేశారు. ఇందులో భాగంగానే మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీలను రూపొందించి, నిర్వహించే ‘3జీపీపీ (థర్డ్ జనరేషన్ పార్ట్‌నర్‌షిప్ ప్రాజెక్ట్)’ తాజాగా 5జీ టెక్నాలజీకి చెందిన లోగోను విడుదల చేసింది. 2018 నుంచి 5జీ నెట్‌వర్క్ అధికారికంగా లభించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 5g  5g logo  5g internet  next generation internet  ultra high speed net  smart phones  technology  

Other Articles