Leaked Apple iPhone 7 images show large cameras

Newest iphone 7 leak reveals huge rear camera

Apple,Apple iPhone 7,Apple iPhone 7 Plus,iphone 7,iPhone 7 camera,apple news, iPone news, iPhone updates, technology news

New leaked images of Apple’s upcoming flagship smartphone, the iPhone 7 and iPhone 7 Plus — will have larger cameras as compared to its predecessors.

ఐఫోన్-7 ఫొటోలు లీక్.. పెద్ద కెమెరాలు, కొత్త ఫీచర్లు..

Posted: 06/26/2016 02:45 PM IST
Newest iphone 7 leak reveals huge rear camera

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ యాపిల్ నుంచి త్వరలో విడుదల చేయనున్న అత్యంత ప్రతిష్టాత్మక ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌కు సంబంధించి మరిన్ని తాజా ఫొటోలు లీకయ్యాయి. సాధారణ స్మార్ట్ ఫోన్లతో సమానంగా ధర కలిగి, మధ్యతరగతి ప్రజలకు అండగా వుండేలా రూపోందిస్తున్న ఈ ఫోన్లలో మధ్య తరగతి స్మార్ట్ ఫోన్ ప్రియులను అకర్షించేలా కొత్త ఫీచర్లు కూడా వున్నాయని సమాచారం. గత మోడళ్లకు భిన్నంగా ఈ తాజా 7. 7ఎస్ రెండింటిలోనూ లార్జర్ కెమెరాలు ఉంటాయని తాజా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలను గురించి 9టు5.కామ్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజా మోడళ్లలో ఎంటెన్నా లైన్స్ ను రీడిజైన్ చేసినట్టు వెల్లడించింది. 5.5 అంగుళాల తెరతో వస్తున్న ఐఫోన్ 7 ప్లస్‌లో డ్యుయెల్ కెమెరా కాంపొనెంట్ ఉంటుందని గతంలో కథనాలు రాగా.. తాజాగా లీకైన ఫొటోల్లో ఈ రెండు ఇన్నర్ కెమెరాల మధ్య సెంటిమీటర్ గ్యాప్ ఉంటుందని వెల్లడవుతోంది. అదేవిధంగా 4.7 అంగుళాల తెరతో రానున్న ఐఫోన్ 7లోనూ కెమెరా అప్‌గ్రేడ్ చేసినట్టు 9టు5.కామ్ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Apple  Apple iPhone 7  Apple iPhone 7 Plus  iphone 7  iPhone 7 camera  

Other Articles