Sensex ends 506 points higher, ends flat for the week

High temperature sensex up 506 points nifty ends above 8150

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

Banks, auto and capital goods fueled the fire with some strong support. Tata Motors (up 5 percent) remained top gainer of the day as the auto major raised Rs 9040 crore through rights issue that was oversubscribed by 1.21 times.

తటస్థంగా ముగిసిన తొలివారం.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 05/08/2015 06:50 PM IST
High temperature sensex up 506 points nifty ends above 8150

మే నెల ఆరంభంలో లాభాలను గడించిన స్టాక్ మార్కెట్లు వరుసగా గత రెండు రోజులుగా భారీ పతనాన్ని చవిచూడటం.. దానికి తోడు తోలి వారంతంలో వచ్చిన లాభాల నేపథ్యంలో వారంలో మార్కెట్ తటస్థంగానే ముగిసింది. బ్యాంకింగ్, అటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు బలంగా పుంజుకున్న నేపథ్యంలో ఇవాళ మార్కట్లు లాభాల బాటలో పయనించాయి. దీనికి తోడు టాటా మెటార్స్ సంస్థ ఐదు శాతం నికర లాభాన్ని ఆర్జింజడం కూడా స్టాక్ మార్కెట్ లాభాలకు కలసివచ్చింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 506 పాయింట్ల లాభంతో పయనించగా, నిఫ్టీ 82 మార్కుకు చేరువలో ముగిసింది.

ఒక్క కన్యూమర్ డ్యూరబుల్స్ సూచీ మినహా అన్ని సెక్టార్లు ఇవాళ లాభాల బాటలోనే పయనించాయి. గత రెండు మూడు రోజులుగా నష్టాలను ఎదుర్కోన్న సూచీలు ఇవాళ లాభాలతో ముదుపరులకు శీతలాన్ని కల్పించాయి. అటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు అత్యధిక లాభాలను ఆర్జించాయి. వీటికి తోడు హెల్త్ కేర్, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమ సంస్థల సూచీలు కూడా లాభాలలో పయనించడంతో.. వాటి ప్రభావం అన్ని సెక్టార్లపై బడి లాభాలను ఆర్జించాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ సెన్సెక్స్ 506 పాయింట్ల లాభాన్ని ఆర్జించి.. 27 వేల 105 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 134 పాయింట్ల లాభంతో 8192 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఇవాళ బజాజ్ అటో, హిండాల్కో, హిందుస్తాన్ యూనీ లీవర్, హెచ్ సీ ఎల్ టెక్నాలజీ, వెదాంత, భారతీ ఎయిర్ టెల్ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎప్పీ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles