Nifty ends below 8250 ahead of F&O expiry; Bharti, HDFC fall

Nifty ends below 8250 ahead of f o expiry bharti hdfc fall

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys

Analysts believe that the market may stabilise and gain ground going forward. Companies which announced March quarter earnings today kept traders busy. Axis Bank ended with a gain of over 3 percent.

Nifty-ends-below.gif

Posted: 04/29/2015 06:41 PM IST
Nifty ends below 8250 ahead of f o expiry bharti hdfc fall

విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల వాతావరణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి. అమెరికాలోని ఫెడరల్ రిజర్వు ఇవాళ సాయంత్రం ద్రవ్య పరపతి సమీక్షించనున్న నేపథ్యంలో మదుపుదారులు అమ్మాకాలను మొగ్గుచూపడంతో దేశీక్ష్ సూచీలు నష్టాలను చవిచూశాయి.. నిన్నటి లాభాలకు మరిన్న లాభాలు తోడవుతాయని నిఫుణుల అంచనాలకు బిన్నంగా మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి. ఉదయం ప్రారంభమైన మార్కెట్లు.. ఇవాళ కార్పోరేట్ సంస్థలు నాలుగో త్రైమాసిప ఫలితాలను వెల్లడించడంతో.. లాభాలతోనే పయనించగా, చివరకు మాత్రం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఈ క్రమంలో అటో, ఎఫ్ ఎం జీ సి, ఐటీ, లోహం, ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, టెక్నాలజీ సెక్టార్ల సూచీలు నష్టాలలోనే కోనసాగగా, మిగతా సూచీలన్ని లాభాలలోనే కోనసాగాయి. ఈ నేపథ్యంలో లో సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో. 27 వేల 226 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 46 పాయింట్ల నష్టంతో 8239 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో అంబుజా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, గెయిల్, హెచ్ సి ఎల్ టెక్, విప్రో తదితర సంస్థల షేర్లు అత్యధిక లాభాలను గడించగా, ఐడియా సెల్యూలార్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, వేదంతా, హెచ్ డీ ఎఫ్ సీ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  

Other Articles