Stock market | MOnday | Profit

Indain stock markets closed with profits at sensex got 29thousand

stock market, nifty, sensex, mumbai, china, stocks, cement, tata, l&T

indain stock markets closed with profits at sensex got 29thousand. The sensex beat 29,044 points at the profit of 165 points and also nifty profits at 54 points 8834.

లాభాలతో ముగిసిన స్టాక్స్.. 29వేలకు చేరిన సెన్సెక్స్

Posted: 04/13/2015 05:04 PM IST
Indain stock markets closed with profits at sensex got 29thousand

స్టాక్మార్కెట్లు సోమవారం  ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 27.11 పాయింట్ల లాభంతో 28.906.49 దగ్గర, నిఫ్టీ 3.20 పాయింట్ల లాభంతో 8.783.55 పాయింట్ల దగ్గర మొదలయ్యాయి.  చైనా మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మొత్తానికి స్టాక్ మార్కెట్లు  లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఫ్లాట్ గా కొనసాగిన మార్కెట్లు ఆ తర్వాత పుంజుకున్నాయి. చివరకు ముగింపు సమయంలో లాభాలనందుకున్నాయి. సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 29044 దగ్గర నిఫ్టీ 54పాయింట్ల లాభంతో 8834 దగ్గర ముగిశాయి. ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, భెల్, సిప్లా, కోల్ ఇండియా షేర్లు 1-3 శాతం మేర లాభపడగా ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ , గెయిల్, సెసా స్టెర్ లైట్, హిండాల్కో షేర్లు 1-2 శాతం వరకు నష్టపోయాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stock market  nifty  sensex  mumbai  china  stocks  cement  tata  l&T  

Other Articles