Rbi targeting inflation over medium term raghuram rajan

RBI Governor Raghuram Rajan, Raghuram Rajan on inflation, Raghuram Rajan on interest rates, Raghuram Rajan on medium-term inflation, RBI targeting medium-term inflation, RBI mot chasing short-term goals, Raghuram Rajan on indian Economy, Raghuram Rajan on short term inflation, Raghuram Rajan at IEA annual conference

RBI Governor Raghuram Rajan on December 27 said the central bank would like to focus on medium-term inflation targeting and will not chase the short-term goals.

స్థిరత్వంతోనే వడ్డీ రేట్ల పెంపు, తగ్గింపు : రఘురామ్ రాజన్

Posted: 12/27/2014 07:18 PM IST
Rbi targeting inflation over medium term raghuram rajan

మధ్యమ కాలంలో తెలత్తిన ద్రవ్యోల్భణంపై రిజర్వు బ్యాంకు దృష్టి సారించిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఉదయ్ పూర్ లో భారతీయ ఆర్థిక మండలి సమావేశంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్వల్పకాలంలో వచ్చే మార్పలులను పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు. దేశ ఆర్థిక స్థితి స్థిరపడినప్పుడే తాము నిర్ణయలు తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. ప్రపంచంలోని ఏ ధేశం కూడా స్వల్పకాలిక ద్రవ్యోల్భణాలపై ఆధరాపడి నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు.

వడ్డీ రేట్లకు సంబంధించి రఘురామ్ రాజన్ క్లారిటీ ఇచ్చారు. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడల్లా తగ్గిస్తూ, పెరిగినప్పుడల్లా పెంచుతూ పోలేమని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ధరల్లో స్థిరత్వ పరిస్థితులు ఏర్పడేటంత వరకూ ఓపిక వహించదలచినట్లు చెప్పారు. ధరలు స్థిరంగా కొనసాగే పరిస్థితుల్లో మాత్రమే వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపు వంటి చర్యలను పరిశీలిస్తామంటూ పేర్కొన్నారు. ఈ నెలలో ద్రవ్యోల్బణం 2%కు తగ్గింది కదా అని ఆ మేర వడ్డీ రేట్లలో కోత పెట్టి, తదుపరి ధరలు మళ్లీ 5%కు ఎగశాయని వెంటనే రేట్లను పెంచలేమని వివరించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : business  Economics  RBI  Raghuram Rajan  

Other Articles