Societe generale to open 4 more branches in 3 years

Societe Generale opens Sanand branch, Societe Generale plans branches in Pune, Bangalore, Chennai, Hyderabad, Societe Generale expansion in India

Societe Generale opens Sanand branch, Societe Generale plans branches in Pune, Bangalore, Chennai, Hyderabad, Societe Generale expansion in India

Societe Generale to open 4 more branches in 3 years.png

Posted: 03/13/2013 04:45 PM IST
Societe generale to open 4 more branches in 3 years

Societe Generale1హైదరాబాద్ లో దిన దినం వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఇక్కడ పరిశ్రమలు గానీ, ఐటీ కంపెనీలు గానీ, బ్యాంకులు గానీ స్థాపించడానికి వివిధ దేశాలు ఆసక్తిని చూపెడతాయి. అందులో భాగంగానే.... ఫ్రాన్స్‌కి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం సొసైటీ జనరాలి (ఎస్‌జీ) కూడా తన శాఖను భారత్ లో ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే మన దేశంలో వివిధ నగరాల్లో తన శాఖలను ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు మూడు శాఖలను గుజరాత్ లోనే  ప్రారంభించింది. తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా... రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ సహా నాలుగు ప్రాంతాల్లో శాఖలు తెరవనున్నట్లు తెలిపింది. తద్వారా ఎనిమిది శాఖలున్న చైనాతో దాదాపు సమాన స్థాయిలో భారత్‌లోనూ విస్తరించిన ట్లవుతుందని బ్యాంక్ సీఈవో మార్క్ ఎమాన్యుయెల్ వివిస్ తెలిపారు. ప్రస్తుతం ముంబై, ఢిల్లీలో శాఖలున్నాయి. కొత్త బ్రాంచీలు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నైలలో ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles