Talent management

talent management,

talent management

talent.gif

Posted: 05/31/2012 11:34 AM IST
Talent management

మనదేశ సిఇవోలకు టాలెంట్ మేనేజ్‌మెంట్ అత్యంత ప్రాధాన్యమైన అంశగానూ, పెద్ద సవాల్‌గాను నిలిచినట్లు ఒక సర్వేలో వెల్లడైంది. 84 శాతం మంది సిఇవోలు వారికున్న సమయంలో సగభాగాన్ని టాలెంట్ మేనేజ్‌మెంట్‌పైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆన్‌లైన్ కెరియర్, రిక్రూట్‌మెంట్ సొల్యూషన్ సంస్థ 126 మంది సిఇవోలపై నిర్వహించిన సర్వేలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇండియన్ సిఇవోలు చాలా మంది ‘మానెస్టర్ డాట్ కం’కు ప్రాధాన్యత ఇస్తున్నారు. 73 శాతం మంది సిఇవోలు వారికున్న సమయంలో నాల్గవ వంతు టాలెంట్ మేనేజ్‌మెంట్‌పైనే దృష్టి పెడుతున్నారు. ‘టీమ్‌ల నిర్మాణం, ఉద్యోగుల ఉత్పాదక సామర్ధ్యం పెంపుదల, మోటివేషన్ పెంచడం ఈ మూడు ప్రస్తుత సిఇవోకు అత్యంత ప్రాధాన్యమైన అంశంగా నిలిచాయి’ అని మానెస్టర్ డాట్ కం (ఇండియా, మిడిల్‌ఈస్ట్, సౌత్‌ఈస్ట్‌ఏషియా) మేనేజింగ్ డైరక్టర్ సంజయ్ మోడి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swiss banks easing secrecy norms
Lic launches single premium product jeevan vaibhav  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles