After difficult q4infosys warns of challenging times ahead

After difficult Q4, Infosys warns of challenging times ahead

After difficult Q4, Infosys warns of challenging times ahead

Infosys Q4 Brokerages turn negative on IT sector.gif

Posted: 04/13/2012 08:01 PM IST
After difficult q4infosys warns of challenging times ahead

ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌ లాభాలు అంచనాలను అందుకోలేకపోయాయి. గత ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికానికి గాను ఇన్ఫోసిస్‌ లాభం 2.4 శాతం క్షీణించి 2 వేల 316 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 2 వేల 372 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 4 శాతం క్షీణతతో 7 వేల 250 కోట్లకు పడిపోయింది. ఇక 2012-13 సంవత్సరానికిగాను కొత్తగా 35 వేల మందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్టు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kingfisher airlines staff may move labour court
Airtel rolls out 4g to offer high speed internet services  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles