The best home remedies to get fair and glowing skin | beauty tips | skincare tips

Best home remedies to get fair and glowing skin beauty tips

glowing skin tips, fair skin tips, fair and glowing skin, beauty tips, skincare tips, skin glow tips, glow skin tips, beauty remedies, skin remedies, face packs, best face packs, milk power skin tips, best skin remedies

best home remedies to get fair and glowing skin beauty tips : Beauticians giving some best home remedies for women to get fair and glowing skin in less time.

ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే..

Posted: 07/10/2015 01:11 PM IST
Best home remedies to get fair and glowing skin beauty tips

మహిళలకు ప్రధాన ఆకర్షణ అయిన చర్మసౌందర్యాన్ని తక్షణమే పొందాలంటే కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి. ప్రస్తుత బిజీ ప్రపంచంలో మహిళలకు తమ అందం విషయమై వెచ్చించే సమయం అంతగా దొరకట్లేదు. ఇళ్లు, ఆఫీసు కార్యకలాపాల్లోనే రోజంతా గడిచిపోతుండటంతో చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోలేక అవస్థలు పడుతుంటారు. అటువంటి వారు తక్షణమే అందం చేసుకోవడానికి బ్యూటీషియన్లు కొన్ని రెమెడీలను ప్రవేశపెట్టారు. అవేమిటో తెలుసుకుందామా..

* మిల్క్ పౌడర్ : ప్రతి రోజూ ఉదయం చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మొదటగా ముఖం మీద పాలు చిలకరించి, చేత్తో సున్నితంగా మసాజ్ చేయాలి. కాసేపు తర్వాత గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండువారాలపాటు రెగ్యులర్ గా చేస్తే.. ముఖంలో మంచి గ్లో వస్తుంది.

* శెనగపిండి-రోజ్ వాటర్ : ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి వేసి అందులో రోజ్ వాటర్ పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పేస్టులా తయారుచేసుకుని.. ముఖంపై పూతలా రాసుకోవాలి. కాసేపు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా 4 వారాలపాటు చేస్తే.. మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణుల సూచన.

* బాదం పేస్ట్ : బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా వుంటుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ బాదంను పేస్టులా చేసుకుని ముఖానికి పట్టించి, కాసేపు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీతో మచ్చలు, మెటిమలు కూడా మటుమాయమవుతాయి.

* పెరుగు-నిమ్మరసం : పెరుగులో ఆసిడ్స్, నిమ్మలో సిట్రిక్ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే ఆ పోషకాల పదార్థాల మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుంటే.. మంచి ఫలితం వుంటుంది. నల్లని మచ్చలు పూర్తిగా తొలిగిపోయి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

* టమోటో గుజ్జు : టమోటోలో లైకోపిన్ అనే పోషకం వుంటుంది. ఇది ‘సన్ టాన్’ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని టమోటాలను తీసుకుని, వాటిని బాగా నూరి గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును రెగ్యులర్ ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే.. ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fair and glowing skin  best beauty remedies  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more