The Best Hair Packs To Get Rid Of Different Types Of Hair Problems | Home Remedies | Beauty Tips

Egg hair pack remedies to get rid of hair problems home remedies beauty tips

egg hair packs, egg beauty tips, egg benefits, egg beauty benefits, best hair packs, hair tips, haircare tips, best hair remedies, beauty hair remedies, beauty tips, hair beauty tips, best remedies for hairs, home remedies

Egg Hair pack remedies to get rid of hair problems home remedies beauty tips : The Best Hair Packs To Get Rid Of Different Types Of Hair Problems.

జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ఎగ్ హెయిర్ ప్యాక్

Posted: 07/09/2015 11:33 AM IST
Egg hair pack remedies to get rid of hair problems home remedies beauty tips

పోషకాహారలోపం, వాతావరణ పరిస్థితుల మార్పుల ప్రభావంతో రకరకాల జుట్టు సమస్యలు తలెత్తుతాయి. రాలిపోవడం, పొడిబారిపోవడం, తెల్లగా మారడం.. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా వచ్చే వివిధరకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టడంలో గుడ్డు సమర్థవంతంగా పనిచేస్తుంది. జుట్టుకు కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కొవ్వు ఆమ్లా, యాంటీ ఆక్సిడెంట్లు గుడ్డులో పుష్కలంగా వుంటాయి కాబట్టి.. జుట్టు సంరక్షణకు గుడ్డు ఎంతో శ్రేయస్కరం. గుడ్డుతో వివిధరకాల రెమెడీలు తయారుచేసుకుని జుట్టుకు పట్టిస్తే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాం...

* ఒక పాత్ర తీసుకుని అందులో ఒక గుడ్డు తెల్ల సోన వేయాలి. అనంతరం దాంట్లో ఒక స్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం జుట్టుకు పట్టించి.. 15-20 నిమిషాల తర్వాత చల్లని నీరు, ఒక తేలికపాటి షాంపూతో శుభ్రం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. జుట్టు పెరుగుదల మరింతగా పెరుగుతుంది.

* ఒక గిన్నెలో ఒక గుడ్డు పచ్చసొన తీసుకోని.. అందులో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి, కాసేపు మర్దన చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే వుంచుకోవాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకుని.. స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేసుకుంటే.. జుట్టు సిల్కీగా తయారవుతుంది.

* ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోని అందులో ఒక స్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా గోరువెచ్చని నీరు జోడించాలి. జుట్టును వాష్ చేసుకున్న తరువాత జుట్టు పొడవుకు వ్యతిరేకంగా, అడుగున ఈ కండీషనర్ ను పట్టించాలి. కొంత సమయం తర్వాత జుట్టును శుభ్రం చేయాలి.

* ఒక గిన్నెలో ఒక కోడిగుడ్డు పచ్చసొన తీసుకుని.. అందులో స్పూన్ తేనే, ఒక స్పూన్ పెరుగు, అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఓసారి చేసుకుంటే.. పొడిబారిన జుట్టు తిరిగి మృదువుగా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : egg hair packs  best remedies for hair  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more