ఇంటా కలబంద..ఆరోగ్యం మీ చెంత.. Health Benefits of Aloe Vera

Telugu content

Health Tip, Aloe Vera

Health Benefits of Aloe Vera

ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

Posted: 10/24/2019 12:23 PM IST
Telugu content

నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం ఎలా అని ఆలోచించే వారికి ఇది సరి అయిన సలహా..మన పెరటిలో పెరిగే కలబంద చెట్టును మన చర్మం పై రాసి ఒక 20నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడుకుంటే మీ నిగారింపు మీ చేతిలోనే.. ఒకవేళ మీ ఇంటి పెరటిలో కలబంద దొరకట్లేదు అంటే..మార్కెట్ లో నేడు ఎన్నో రకాల కలబందలు పతంజలి జెల్ ,ఆలోవీర జెల్ అనే పేర్లతో  అందుబాటులో లభిస్తున్నాయి..వాటినే కూడా ఉపయోగించవచ్చు.. ఏది వాడిన ఒక వారం పాటు మాత్రం వాడితేనే ఫలితం సుమా.. అంతే కాదండి కలబందను చక్కెరతో కలిపి తింటే ఒంట్లో ఉండే వేడి వెంటనే కరిగిపోతుంది..అందుకే ప్రతి ఇంటా పెంచండి కలబంద..ఇక అందం ఆరోగ్యం మీ ఇంటిలోనే....ఇంటా కలబంద..ఆరోగ్యం మీ చెంత..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Health Tip  Aloe Vera  

Other Articles

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more

  • Reduce your weight with ginger water

    జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

    May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more