grideview grideview
  • Dec 02, 03:58 PM

    బొప్పాయితో నిగారింపైన చర్మం.. మీ సొంతం!

    చర్మసౌందర్యానికి అవసరమయ్యే ప్రోటీన్లు, పోషకాలు, ఇతర మూలకాలు బొప్పాయిలో పుష్కలంగా వుంటాయి. ఈ బొప్పాయితో కొన్ని బ్యూటీ ప్యాక్స్’ని తయారుచేసుకుని రెగ్యులర్’గా వాటిని అప్లై చేసుకుంటే.. నిగారింపైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. నిజానికి ఫేషియల్ క్రీములు, లోషన్లలో రసాయనాలు ఎక్కువగా వుంటాయి...

  • Nov 28, 04:41 PM

    నిత్యం యవ్వనంగా కనబడాలంటే...

    వయసు మీద పడేకొద్దీ ప్రతిఒక్కరు వృద్ధాప్యబారిన పడటం సహజం. అయితే కొంతమందిలో జన్యులోపాలు, జీవనశైలి, తీసుకునే ఆహారం, నివసించే ప్రదేశాన్ని బట్టి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనబడనీయకుండా ఉండేందుకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో వున్నాయి కానీ.. అందులో...

  • Nov 27, 06:03 PM

    బంగాళదుంపతో జుట్టుసమస్యకు చెక్..

    వివిధరకాల జుట్టు సమస్యలను నివారించుకోవడానికి మార్కెట్లో చాలారకాల ఉత్పత్తులు, పద్ధతులు అందుబాటులో వున్నాయి కానీ.. వాటిని రెగ్యులర్’గా వాడటం వల్ల అందులో వుండే రసాయనాలు మెదడుకు ఇబ్బంది కలగించవచ్చు. కాబట్టి కృత్రిమంగా తయారుచేసే క్రీములను నిరంతరం వాడటం కంటే సహజంగా లభించే...

  • Nov 26, 04:47 PM

    తొడలను సన్నగా మార్చుకునే టిప్స్

    ప్రస్తుత యంగ్ జనరేషన్’లో వున్న యూత్ అందరూ తమ శరీరాకృతిని అందంగా మలుచుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. ఎక్కువ లావు కాకుండా జీరో సైజ్ బాడీలను మెయింటెయిన్ చేస్తుంటారు. కడుపుకు అన్నం లేకపోయినా సరే... శరీరాకృతి మాత్రం పాడవకూడదనే నిర్ణయంతో ఎన్నో జాగ్రత్తలు...

  • Nov 22, 04:36 PM

    నిమ్మకాయతో చర్మఛాయను మార్చుకోండిలా...

    ముఖవర్ఛస్సును మరింతగా మెరుగుపర్చుకోవడం కోసం ఏ బ్యూటీపార్లర్’కుగానీ, ఇతర క్రీములు వాడుకోకుండానే నిమ్మకాయరసంతో ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని రెమెడీలను చేసుకోవచ్చు. నిమ్మకాయలో చర్మసౌందర్యానికి కావలసిన విటమిన్లు, ఇతర ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. అటువంటి నిమ్మాకాయరసంలో పోషక విలువలున్న ఇతర పదార్థాలను జోడించి...

  • Nov 18, 06:29 PM

    తేనె-పాలు కాంబోతే సింప్లీ బ్యూటీ...

    తేనె-పాలు కలిపిన మిశ్రమంతో సహజత్వంతో కూడిన సౌందర్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడంతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చి, చాలా సాఫ్ట్ గా, మృదువుగా వుంచుతుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధుల నుంచి దూరంగా...

  • Nov 14, 05:56 PM

    పసుపు దంతాలను తెల్లగా మార్చే రెమెడీస్

    పసుపు దంతాలు.. ఇవి ప్రతిఒక్కరికీ పట్టిపీడించే సమస్య! నలుగురిలో ఎంత అందంగా కనిపించినా... పసుపు దంతాలు వుంటే మాత్రం మనస్ఫూర్తిగా నవ్వలేం. ఏ విధంగా అయితే అందాన్ని ప్రాధాన్యత ఇస్తారో.. అదేవిధంగా దంతాలను తెల్లగా మార్చడంలో ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి! పసుపు...

  • Nov 13, 05:19 PM

    చుండ్రును నివారించే ఆనియన్ హెయిర్ ప్యాక్స్

    టీనేజ్ నుంచి పెద్దవయస్కుల వారందరికీ నిత్యం బాధిస్తున్న సమస్య ‘‘చుండ్రు’’, ఈ సమస్య తెలియకుండానే ప్రతిఒక్కరిని వస్తుంది. మొదటి దశలో వున్నప్పుడే దీనిని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేకానీ.. ముదిరిపోతే మాత్రం జుట్టు రాలిపోవడం ఖాయం. పైగా తలపైభాగం కూడా వికారంగా...