grideview grideview
  • Oct 29, 05:32 PM

    ముక్కు-ముఖం మీద బ్లాక్ హెడ్స్ నివారణకు చిట్కాలు

    మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి అందుకు వీలుగా కొన్ని పోషకాలు విడుదల అవుతుంటాయి. ఆ నేపథ్యంలోనే చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని రెగ్యులర్ గా విడుదల చేస్తుంటుంది. అయితే ఈ నూనె...

  • Oct 24, 06:43 PM

    ‘ఆవిరి’తో చర్మసౌందర్యం పెంచుకోండి!

    చర్మసౌందర్యానికి మార్కెట్లో ఎన్నోరకాల క్రీములు, ఇతర లోషన్లు లభ్యమవుతున్నప్పటికీ.. వాటిలో వుండే రసాయనాలు అప్పుడప్పుడు ప్రభావం చూపుతాయి. వాటిని నిత్యం వాడితూవుంటేనే చర్మం అందంగా కనిపిస్తుంగానీ.. చర్మానికి అందాల్సిన సహజ పోషకాలు మాత్రం అందవు. తద్వారా చర్మం ఎర్రగా మారడం, అక్కడక్కడ...

  • Oct 22, 05:34 PM

    అందమైన కళ్లకు సింపుల్ మేకప్ టిప్స్!

    మహిళలు అందంగా కనిపించడంలో కళ్లు ప్రముఖపాత్రను పోషిస్తాయి. కళ్ల చుట్టు చేసుకునే మేకప్ టిప్స్ వారి అందాన్ని మరింతగా పెంచుతాయి. అయితే కళ్లకు మేకప్ వేసుకునే సమయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కళ్లకు మేకప్ వేసుకునే సమయంలో దురదగా అనిపిస్తుంది....

  • Oct 21, 06:26 PM

    తెల్లజుట్టును నివారించే ఇంటి చిట్కాలు!

    ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ప్రతిఒక్కరు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. కాలంతోపాటు మానవశరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి కాబట్టి.. అందాన్ని మెయింటెయిన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. పైగా ఈ బిజీ ప్రపంచంలో అన్ని పనులు ఒత్తిళ్లతో...

  • Oct 18, 04:11 PM

    అందాన్ని రెట్టింపు చేసే సూపర్ ఫుడ్స్

    కొంతమంది ఇతరులకంటే ఎక్కువగా అందంగా లేమని బాధపడుతుంటారు. ఆ సమయంలో మానసిక ఒత్తిడికి గురయి, ఆవేశంలో అందాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో తప్పిదాలు చేస్తూ వుంటారు. అందం పెంచుకోవడం కోసం డబ్బులను సైతం లెక్క చేయకుండా బ్యూటీ పార్లకు వెళ్లడం, రకరకాల...

  • Oct 16, 05:05 PM

    అందంగా కనిపించడానికి సాధారణ చిట్కాలు!

    ప్రస్తుతకాలంలో పిల్లలనుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరూ అందంగా వుండాలని కోరుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. అలాగే వయసు పైబడిన మహిళలు కూడా తమ సౌందర్యాన్ని చాలా అందంగా మెయింటెన్ చేయాలని భావిస్తుంటారు. అలాంటప్పుడు అందంగా కనిపించడంకోసం అందరూ రకరకాల క్రీములను వాడటం,...

  • Oct 15, 05:28 PM

    హెర్బల్ రెమెడీస్ తో మొటిమలు మాయం!

    వాతావరణం చల్లగా మారినప్పుడు చర్మం పొడిబారిపోయి, ముఖం అందానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. అప్పుడు ఎన్ని ఫేషియల్ క్రీములు వాడినా త్వరగా ఫలితం లభించదు. పైగా చర్మం మీద మొటిమలు మరీ ఎక్కువగా రావడం.. మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు తీవ్రతరం...

  • Oct 14, 03:37 PM

    మెరుగైన జుట్టుకోసం పెరుగు వాడండి...

    ప్రస్తుతకాలంలో జుట్టు సంరక్షణకు సంబంధించి ఎన్నోరకాల కండీషనర్లు, ఇతర రసాయనాలు మార్కెట్లో లభ్యమవుతున్నప్పటికీ... వాటితో ఏదో సమస్య వస్తోందని మహిళలు బాధపడుతూ వుంటారు. నిత్యం కండీషనర్లు వాడటం వల్ల కేశాలు మృదువుగా మారి, చుండ్ర సమస్య తగ్గినప్పటికీ... జుట్టు మాత్రం అప్పుడప్పుడు...