grideview grideview
  • Feb 19, 08:18 PM

    పొడిబారిన చర్మానికి బ్యూటీ టిప్స్

    మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్మసౌందర్యంలో మార్పు చోటు చేసుకుంటుంటుంది. చలికాలంలో చర్మం పొడిగా మారడం, ఎండాకాలంలో రఫ్ గా మారడం.. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కవిధమైన సమస్యలు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే.. సాధారణంగా...

  • Feb 14, 05:53 PM

    చర్మం తాజాగా వుండాలంటే...

    ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ప్రతిఒక్కరు ఆఫీసు, గృహ కార్యకలాపాలు నిర్వహించుకోవడం నిమగ్నమైపోతారు. ఫలితంగా ఎంతో అలసట వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చర్మం కూడా డల్ గా తయారవుతుంది. తద్వారా చర్మసౌందర్యం క్షీణిస్తుంది. అలాకాకుండా వుండాలంటే చర్మాన్ని నిత్యం...

  • Feb 13, 05:27 PM

    వాల్ నట్స్ తో వృద్ధాప్య ఛాయలు దూరం...

    ప్రస్తుతం వేగంగా మారుతున్న వాతవరణ పరిస్థితులు చర్మసౌందర్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఎన్ని సౌందర్యసాధనాలు ఉపయోగించినప్పటికీ చర్మం పొడిబారిపోయినట్లుగానూ, ముడతలుగా మారుతుంటుంది. అలాగే దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం అంతా చర్మరంధ్రాల్లో చేరిపోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫలితంగా ఎంతో...

  • Feb 12, 04:38 PM

    గరుకుగా మారిన పాదాలకు బ్యూటీ టిప్స్...

    మానవులు నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు తన పాదాలను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అంటే.. పాదాలు నిత్యం పనిచేస్తూనే వుంటాయన్నమాట! తద్వారా వచ్చే ఫలితం ఏమిటంటే.. పాదాల అందం త్వరగా దెబ్బతింటుంది. మృదువుగా వున్నవి ఒక్కసారిగా గరుకుగా, పొడిబారినట్లుగా మారిపోతాయి. అలాంటప్పుడు...

  • Feb 07, 06:12 PM

    ప్రకాశవంతమైన చర్మంకోసం చిట్కాలు..

    ప్రకాశవంతమైన చర్మం పొందడం కోసం మార్కెట్లో ఎన్నోరకాల ప్రొడక్ట్’లు అందుబాటులో వున్నాయి. అయితే.. అవి ఎక్కువ ఖర్చుతో కూడినవి వుంటాయి. పైగా.. వాటిని రెగ్యులర్’గా వాడితే చర్మం సహజ సౌందర్యాన్ని కోల్పోతుంది. కొన్నిసార్లు ఆ క్రీములు ఎఫెక్ట్ అయి చర్మాన్ని దెబ్బతీసే...

  • Feb 02, 05:49 PM

    మొటిమలకు చెక్ పెట్టే దాల్చిన చెక్క పొడి..

    మొటిమలను నివారించుకోవడానికి మార్కెట్’లో ఎన్నోరకాల క్రీములు, ఇతర లోషన్లు అందుబాటులో వున్నాయి. కానీ.. వీటిని రెగ్యులర్’గా వాడటం వల్ల చర్మం సహజత్వం కోల్పోతుంది. ఫలితంగా వయస్సు పెరిగేకొద్దీ చర్మం పొడిపొడిగా మారినట్లు, నల్లఛారలు ఏర్పడటం లాంటివి జరుగుతాయి. అలాకాకుండా వుండాలంటే.. ప్రకృతిలో...

  • Jan 31, 04:18 PM

    నిమ్మ మర్దనతో మృదువైన చర్మం..

    మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాయుకాలుష్యం చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మృదువుగా వుండే చర్మం పాలిపోయినట్లుగా మారుతుంది. దీంతో చర్మసౌందర్యం కూడా దెబ్బతింటుంది. ఇలా కోల్పోయిన చర్మసౌందర్యం, మృదుత్వాన్ని తిరిగి పొందేందుకు మార్కెట్’లో ఎన్నోరకాల ప్రొడక్ట్’లు, లోషన్లు, క్రీములు అందుబాటులో వున్నాయి. కానీ.....

  • Jan 13, 03:43 PM

    చర్మకాంతి కోసం గుమ్మడి-గుడ్డు ఫేస్’ప్యాక్..

    ముఖవర్ఛస్సును మరింతగా మెరుగుపర్చుకోవడం కోసం ఎన్నోరకాల ఫేస్ ప్యాక్స్ అందుబాటులో వున్నాయి. ప్రకృతిలో లభించే సహజ వనరుల ద్వారా తయారుచేసే ఈ ఫేస్ ప్యాక్స్’లలో చర్మానికి కావలసిన ఎన్నో పోషకాలు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. అవి చర్మకాంతిని పెంచడంతోబాటు చర్మాన్ని ఆరోగ్యంగా...