grideview grideview
  • Oct 10, 06:50 PM

    నల్లబడుతున్న చర్మం కాంతివంతంగా మెరువాలంటే...

    సాధారణంగా ప్రతిఒక్కరు తమతమ కార్యకలాపాలను, ఇతర పనులను నిర్వహించుకోవడం కోసం బయట ప్రదేశాల్లో తిరుగుతుంటారు. ఆ సమయాల్లో సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారడం జరుగుతుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం నల్లబడటాన్ని ‘‘సన్ టాన్’’ అంటారు. సూర్యరశ్మిలోని హానికరమైన...

  • Oct 09, 04:37 PM

    రోజూ తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు!

    ప్రతిరోజూ స్నానం చేసుకోవడం శరీర ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం కానీ.. తలస్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టులో వుండే సహజ వనరులు దెబ్బతింటాయని కొన్ని పరిశోధనల ద్వారా తెలుపుతున్నారు. అంతేకాదు.....

  • Oct 08, 04:19 PM

    ఆయిల్ స్కిన్ నుంచి బయటపడే మార్గాలు!

    మానవ శరీరంలో వుండే హార్మోన్ల మార్పిడి వల్ల చర్మసౌందర్యానికి సమస్యలు అప్పుడప్పుడు తలెత్తుతుంటాయని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇలా మార్పిడి సంభవించిన తరువాత చర్మంపై ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ముఖం మొత్తం ఆయిల్ స్కిన్ గా మారిపోతుంది....

  • Sep 27, 03:54 PM

    తెల్లజుట్టును నల్లగా మార్చే రెమెడీస్

    ఏ విధంగా అయితే నేడు ఫాస్ట్ జనరేషన్ రానురాను అభివృద్ధి చెందుతుందో.. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. ఇది కేవలం ఒకరిద్దరికి మాత్రమే కాదు.. సమస్త లోకంలో వున్న ప్రతిఒక్కరి...

  • Sep 25, 03:51 PM

    జుట్టు రాలే సమస్యను నిరోధించే ఆహారాలు!

    నేటి ఫాస్ట్ జనరేషన్ లో వున్న యువతీయువకుల మీద టెక్నాలజీ తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తోంది. ఇటువంటి వాటిల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి! ఇది ప్రారంభంలో వున్నప్పుడు అంతగా కనిపించదుగానీ.....

  • Sep 24, 05:39 PM

    తెల్లజుట్టును నివారించే ఆహారపదార్థాలు

    వయసు పెరుగుతున్నకొద్దీ జుట్టు కూడా తెల్లబడటం సర్వసాధారణం. కానీ నేటి ఫాస్ట్ జనరేషన్ లో అయితే 20 సంవత్సరాల వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతోంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులలో మార్పు కారణంతోపాటు సమయానుకూలంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడంతోనే తక్కువ వయస్సులోనే జుట్టు...

  • Sep 23, 02:55 PM

    కళ్లకు కొత్త కళలు తెచ్చుకోండిలా...

    మహిళలు అందంగా కనిపించడంలో కళ్లు కూడా కీలకపాత్రను పోషిస్తాయి. చాలావరకు వీళ్లు తమ కళ్ల ద్వారానే తమ హావభావాలను ఇతరులకు వ్యక్తపరుస్తారు కాబట్టి.. వాటికి మరిన్ని కొత్త కళలు అద్దితే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫలితంగా ముఖం అందం కూడా ఎంతో...

  • Sep 22, 04:39 PM

    క్షణాల్లో ముఖం మెరిసిపోవాలా..?

    ప్రస్తుతకాలంలో మహిళలందరూ రోజువారి గృహకార్యకలాపాలు నిర్వహించుకోవడంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో సౌందర్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆఫీసుకు వెళ్తున్న సమయంలో బయట వాతావరణ కాలుష్యం వల్ల ధుమ్ము, ధూళి అంత ముఖం మీద పేరుకుపోయి జిడ్డుగా మారిపోతుంది. అలాగే ఇంట్లో చేసే...