grideview grideview
 • Dec 05, 07:19 AM

  పోలిసులపై దొంగల కాల్పులు

  వరంగల్ జిల్లా మహబూబాబాద్ శివారులో గురువారం రాత్రి తర్వాత జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలిసులపై దొంగలు కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.., నర్సంపేట శివారులో గొర్రెలు కావాలని మావోయిస్టుల పేరుతో ఆరుగురు...

 • Dec 04, 08:49 PM

  మరణించి ఏడాది కావస్తోంది..అయినా ఆయన బతికొస్తారా?

  ప్రపంచం ఓవైపు సాంకేతికపరంగా దూసుకెళుతుంటే...మరోవైపు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలతో సహ జీవనం చేస్తూనే ఉన్నారు. హర్యానాలో వివాదాస్పద గురువు రాంపాల్ ఘటన మరవక ముందే...పంజాబ్లోని జలంధర్లో మరో సంఘటన చోటుచేసుకుంది. 'స్వామి' భక్తి తారాస్థాయికి చేరటంతో ..చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి...

 • Dec 04, 08:46 PM

  అక్కడ కిడ్నాప్.. ఇక్కడ దేహశుద్ది..

  నగరంలోని శంషాబాద్లో యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఎయిర్పోర్టులో ఉద్యోగం కోసం ఇంటర్య్వూకు వచ్చిన యువతిపై కిడ్నాప్ యత్నం జరిగింది. క్యాబ్ డ్రైవర్ తనను కిడ్నాప్కు యత్నించాడంటూ యువతి ఆరోపిస్తోంది. ఆ సమయంలో తనను తాను రక్షించుకునే యత్నంలో డయల్...

 • Dec 04, 07:26 PM

  తెగని ఇంటర్ పంచాయితీ.. బోర్డే మాదంటున్న టీఎస్ సర్కార్

  ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానంతో రావాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అదేశించి.. 24 గంటలు కూడా గడవక ముందే.. మరోసారి తమ పరీక్షలను తామే నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ...

 • Dec 04, 06:18 PM

  నెల్లూరు జిల్లాలో వింత శిశువు మృతదేహం లభ్యం..

  నవ్యాంధ్రలోని నెల్లూరు జిల్లాలో వింత చోటు చేసుకుంది. గ్రహాంతరవాసిదిగా భావిస్తున్న ఓ మృతదేహాన్ని ప్రజలు కనుగొన్నారు. జిల్లా కేంద్రంలోని సండేమార్కెట్‌ దగ్గర, సాయిబాబా ఆలయానికి సమీపంలో అతి చిన్న శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ శిశువు మృతదేహంపై స్థానికులు కథలు కథలుగా...

 • Dec 04, 10:53 AM

  అగ్రరాజ్యంలో సత్తా చాటనున్న తెలుగు విద్యార్థి..

  అగ్రరాజ్యం అమెరికాలో మన తెలుగు విద్యార్థి సత్తా చాటనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు తేజానికి ప్రతిష్టాత్మక మైక్రోసాప్ట్ సంస్థలో భారీ వేతనంతో కోలువును దక్కించుకున్నారు. అదీనూ అమెరికాలో. ఇంకా ఇంజనీరింగ్ కూడా పూర్తి చేయకుండానే మనవాడి విజ్ఞానానికి అబ్బురపడిన మైక్రోసాప్ట్...

 • Dec 04, 07:49 AM

  ఘనంగా మెగా ప్రిన్స్ ఆడియో విడుదల

  మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ ఆడియో విడుదల బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంకు చిరంజీవి సహా మెగా ఫ్యామిలి హీరోలు హాజరయ్యారు. అటు రాఘవేంద్రరావు,...

 • Dec 04, 07:28 AM

  ఒక్క వ్యక్తి.., రెండు రాష్ర్టాలు.., రెండు జెండాలు

  రిపబ్లిక్ డే రోజున తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ఎక్కడ జెండా ఎగరవేస్తారనే విషయంపై సందిగ్దత వీడింది. రెండు రాష్ర్టాల్లో జెండా ఎగురవేయాలని నరసింహన్ డిసైడ్ అయ్యారు. రెండు గంటల వ్యవధిలో రెండు రాష్ర్టాల్లో జెండా ఎగురవేస్తారని గవర్నర్ కార్యాలయ వర్గాలు...