grideview grideview
  • Dec 10, 08:42 AM

    ఓటర్ల నమోదు గడువును 15 వరకు పెంచారోహో..

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇరు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటర్లగా పేర్లు నమోదు...

  • Dec 10, 07:56 AM

    రూ.2 కోట్ల ప్యాకేజీతో సత్తాచాటిన బాంబే ఐఐటీయన్

    మరో భారత ఐఐటీయన్ తన సత్తాను చాటుకుంది. ఒకటి రెండు కాదు ఏకంగా రెండు కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ఆపర్ బాంబే ఐఐటీయన్ తలుపు తట్టింది. ఈ మధ్య కాలంలో భారత విద్యార్థులు తమ వార్షిక వేతనాలను మెరుస్తున్నారు. ఐఐటీల్లో...

  • Dec 09, 06:28 PM

    నేడు క్రిస్మస్ కార్డ్ డే సందర్భంగా.....

    దాదాపుగా మన భారతీయులకు పోస్ట్ కార్డు ల ద్వార ఏ పండగ కైనా శుభాకాంక్షలు చెప్పుకునే సంప్రదాయం అపట్లో ఉండేది కాని సాంకేతిక పరిజ్ఞానం ప్రతి అందుబాటులోకి వచ్చాక ఎవరు కూడా కార్డు లు ఇచ్చిపుచ్చుకొనే సంప్రదాయాన్ని కొనసాగించటం లేదు. ఇప్పుడన్నీ...

  • Dec 09, 05:56 PM

    టీవీ షోలపై రాజ్యసభలో రచ్చరచ్చ

    టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న రియాలిటీ షోలపై రాజ్యసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ షోల్లో వచ్చే కార్యక్రమాలు అసభ్యంగా, అమర్యాదకరంగా ఉంటున్నాయని సభ్యులు మండిపడ్డారు. చిన్న చిన్న బట్టలు వేసుకుని డాన్సులు చేస్తున్న కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయని వీటి వల్ల...

  • Dec 09, 10:13 AM

    జమ్మూ కాశ్మీర్ మరియు ఝార్ఖండ్ రాష్ట్రాలలో లో నేడు పోలింగ్

    జమ్మూ కాశ్మీర్లో ప్రధాన ప్రాంతమైన కాశ్మీర్ లోయ లో బారి బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతుంది. గత శుక్రవారం వరుసగా జరిగిన ఉగ్రవాదుల దాడుల తర్వాత ఈ రోజు కాశ్మీర్ లో మూడవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉగ్రవాద దాడుల నేపధ్యంలో...

  • Dec 09, 08:19 AM

    ఈ రోజుకు రెండు స్పెషాలిటీలున్నాయ్.. అదేమంటే..?

    ఇవాళ్టి తేది (డిసెంబర్9)కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రాజకీయ, ప్రజా సంబంధ అంశాలే కాక.., దేశాన్ని ప్రభావితం చేసే అంశాలు కావటం విశేషం. అందులో మొదటిది తెలంగాణ ప్రక్రియ ప్రకటన దినం. 2009లో కేసీఆర్ దీక్ష, తర్వాతి పరిణామాల నేపథ్యంలో...

  • Dec 09, 07:57 AM

    కేసీఆర్ ను ఆహ్వానించి.., బాబుపై ఆరా

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ పర్యటన ముగిసింది. చివరి రోజు బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి ఉమాభారతిని కేసీఆర్ కలిశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఈ సందర్బంగా ఇధ్దరి మద్య ఆసక్తికరమైన చర్చలు...

  • Dec 09, 07:30 AM

    మందేసి, చిందేసి పట్టుబడ్డ మోడళ్లు

    హైదరాబాద్ శివార్లలో రేవ్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. పోలిసులు దాడులు చేస్తున్నా ఈ విష సంస్కృతి మాత్రం ఆగటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని ఓ ఫాం హౌజ్ లో రేవ్ పార్టీని పోలిసులు భగ్నం చేశారు. రేవ్...