grideview grideview
 • Dec 08, 06:58 PM

  హైదరాబాద్’లో ఘనంగా ‘లింగ’ ఆడియో వేడుకలు

  సూపర్’స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘లింగ’ ఆడియో వేడుకను హైదరాబాద్’లో ఘనంగా నిర్వహించారు. నిజానికి ఈ మూవీ ఆడియో వేడుకను తమిళంలో విడుదల చేసినప్పుడే తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే.. ప్రస్తుతం ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతున్న...

 • Dec 08, 06:52 PM

  పదవీ పాయె.. పరువు పోయె.. ఇంకెందుకు ?

  బీసీసీఐ మాజి చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆయన్ను ఎలా నమ్మాలి? అని ప్రశ్నించింది. ఫిక్సింగ్ కేసు నివేదికపై సోమవారం విచారణ జరిపిన సుప్రీం.., బీసీసీఐ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఓ జట్టుకు యజమానిగా...

 • Dec 08, 04:59 PM

  మాజీ మంత్రి హత్య కేసు లో నలుగురిని దోషులుగా గుర్తించిన న్యాయస్థానం.

  బీహార్ కి చెందిన కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి ఎల్ ఎన్ మిశ్రా హత్యా కేసు లో నలుగురిని ఢిల్లీ న్యాయస్థానం దోషులుగా గుర్తించింది.  1973 వ సంవత్సరం ఫిబ్రవరిలో  ఇందిరాగాంధీ హయాంలో రైల్వే శాఖ క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన...

 • Dec 08, 04:14 PM

  ఒక్కడి కారణంగా 18 మంది బలి

  నేపాల్ లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 18మంది దుర్మరణం చెందారు. బస్సులోని ప్రయాణికుల సమాచారం ప్రకార.., కైలాలి జిల్లాలోని టికాపూర్ నుంచి కాలికోట్ కు వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు 600మీటర్ల లోతులోని లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఘటనా స్థలంలోనే...

 • Dec 08, 12:47 PM

  రజినీ రాజకీయాలపై ఫుల్ క్లారిటి

  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కొద్ది కాలంగా హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. వస్తాడు అని రాడు అనీ.., కొంత సమయం తర్వాత తెలుస్తుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్ చేసుకుంటున్నారు. ఆ మద్య రాజకీయాలపై...

 • Dec 08, 07:54 AM

  వీడు తండ్రి కాదు.. కాలయముడు

  నల్గొండ జిల్లాలో కన్నతండ్రే కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ముగ్గురు పిల్లలను అతి దారుణంగా చంపాడు. పిల్లలకు కరెంటు షాక్ పెట్టి.., అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలనుబలితీసుకున్నాడు. వలిగొండ మండలం వెలివర్తిలో ఈ దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలు, భార్యపై వివాదం...

 • Dec 08, 07:33 AM

  తెలంగాణలోకి దూసుకొస్తున్న బాణం

  ‘నేను జగనన్న వదిలిన బాణం’ను అంటూ ఉమ్మడి రాష్ర్టంలో పర్యటన చేపట్టిన వైఎస్ షర్మిల మళ్ళీ ప్రజల్లోకి దూసుకొస్తోంది. అప్పట్లో జగన్  జైలులో ఉండగా పార్టీలో పదవి లేకుండానే.., ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. విభజన తర్వాత  ఈ  బాణంను...

 • Dec 07, 10:18 PM

  లేటుగా అయినా.. లేటెస్టుగా స్పందించిన హీరో..

  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జారీ చేసిన నోటిసులపై టాలీవుడ్ హీరో వెంకటేష్ స్పందించారు. అయితే లేట్ అయినా.. లేటెస్టుగా తన స్పందించాడాయన. మాటలతో కాకుండా ఏకంగా చేతల్లోనే తన స్పందనను చూపించాడు. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో తన ప్లాట్‌లో...