Fake naxalites maoists fired patrolling police mahabubabad

fake naxalites, fake naxalites cheating, fake maoists, maoist latest news updates, mahabubabad police, mahabubabad latest updates, telangana maoists, sheeps culture latest updates

fake naxalites maoists fired patrolling police mahabubabad : police shocked by fake naxalites firing on them during patrol, in mahabubabad fake naxalites tries to steal sheeps from but local people alerted and caught two of six persons gang

పోలిసులపై దొంగల కాల్పులు

Posted: 12/05/2014 07:19 AM IST
Fake naxalites maoists fired patrolling police mahabubabad

వరంగల్ జిల్లా మహబూబాబాద్ శివారులో గురువారం రాత్రి తర్వాత జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలిసులపై దొంగలు కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.., నర్సంపేట శివారులో గొర్రెలు కావాలని మావోయిస్టుల పేరుతో ఆరుగురు సభ్యుల ముఠా బెదిరించింది. వీరిపై గొర్రెల కాపరులు సహా., స్థానికులు దాడి చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలిసులకు సమాచారం ఇచ్చారు. మిగతా నలుగురు పరారయ్యారు.

పరారయ్యే ఎదురుపడ్డ పోలిసులపై ఈ ముఠా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల నుంచి ఎస్సై మధు తృటిలో తప్పించుకున్నారు. అటు గొర్రెల కాపరుల వద్దకు చేరుకున్న పోలిసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఒక తపంచాను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలిసులపైనే కాల్పులకు తెగబడే స్థాయికి దొంగలు తిరగటబటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలిసులకే రక్షణ లేకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fake naxalites  revolver  mahabubabad  sheeps  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more