grideview grideview
 • Dec 03, 09:07 PM

  సల్మాన్ ఖాన్ అధికంగా మద్యం సేవించి వున్నాడు...

  బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ తాజా ఇబ్బందుల్లో చిక్కుకోనున్నాడు. ముంబైలోని హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ముంబై సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. 2002లో ఘటన జరిగిన సమయంలో సల్మాన్ నుంచి సేకరించిన బ్లడ్ శాంపుల్స్ పరీక్షల నివేదకను...

 • Dec 03, 09:05 PM

  మరోమారు బ్యాడ్ బాయ్ హెర్షెలీ గిబ్స్ అరెస్టు..

  దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ హెర్ష్లీ గిబ్స్కు ఎప్పటినుంచో బ్యాడ్బోయ్ అని పేరుంది. ఒకస్తాయికి ఎదిగిన తరువాత తనను అభిమానులు ఫాలో అవుతుంటారని తెలిసి కూడా తప్పులు చేస్తూ పట్టుబడుతూ వుండాడు ఈయన. నిత్యం వివాదాలతోనే కాపురం చేసే గిబ్స్.. తాజాగా మరోసారి...

 • Dec 03, 05:09 PM

  గుయానా నుంచి జీశాట్-16 ప్రయోగానికి సన్నాహాలు

  దేశంలో ట్రాన్స్‌పాండర్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇస్రో.. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి 3,181.6 కిలోల బరువైన జీశాట్-16 ఉపగ్రహాన్ని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2.08 గంటలకు ప్రయోగించనుంది. ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థకు...

 • Dec 03, 04:14 PM

  నిరంజన్ జ్యోతి రాజీనామా చేసే ప్రసక్తే లేదు..

  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు...

 • Dec 03, 12:08 PM

  లాడెన్ స్మారక చిహ్నంగా 514 మీటర్ల ఎత్తైన టవర్..

  అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్‌ లాడెన్‌ కుటుంబ సభ్యులు లాడెన్ స్మారక చిహ్నంగా ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించనుంది. లాడెన్ కుటుంబసభ్యులకు చెందిన నిర్మాణ సంస్థ సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూపు మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా...

 • Dec 03, 11:30 AM

  శరద్ పవార్కు గాయాలు.. ముంబైకి తరలింపు

  ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పరిస్థితి విషమయంగా వుందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి ఆయనను ముంబాయ్ కి తరలించిన కుటుంబ సభ్యులు లీలావతి అస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. శరద్ పవార్ ఇవాళ ఉదయం...

 • Dec 03, 07:44 AM

  విషాదంలో డైరెక్టర్ వి.వి.వినాయక్

  టాలీవుడ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నాగరత్నమ్మ(61) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నమ్మ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే దుదృష్టవశాత్తు చికిత్స ఫలించకుండానే మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో వినాయక్ తో...

 • Dec 03, 07:25 AM

  నైజిరియాలో గుంటూరు జిల్లా వ్యక్తి కిడ్నాప్

  గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు నైజిరియాలో కిడ్నాప్ అయ్యాడు. బాధితుడి తల్లితండ్రుల సమాచారం ప్రకారం., దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన టంగుటూరి శ్రీనివాసరావు (26) కొద్దికాలంగా నైజీరియాలోని ఎన్నెగూవ పట్టణంలో ఓ కంపనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకున్న తర్వాత...