grideview grideview
  • Nov 30, 08:15 PM

    కబడ్డీ కన్నా ఎక్కువ ఆర్ఎస్ఎస్ ఆకర్షించింది..

    యువకుడిగా తాను కబడ్డీని ఎక్కువ ఇష్టపడ్డానని.. ఆ ఆటలో భాగాంగానే వెళ్లి... ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే తనలో నాయకత్వ లక్షణాలను పెంచింది మాత్రం ఆర్ఎస్ఎస్ యేనని అన్నారు. తనకు యుక్త వయస్సు...

  • Nov 30, 08:08 PM

    ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్ కు ఊరట

    పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు హోస్ని ముబారక్(86)కు హత్యకేసులో వూరట లభించింది. ముబారక్‌తో పాటు ఆయన కమాండర్లను న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. 2011లో చెలరేగిన ఆందోళనల్లో నిరసనకారుల మరణంపై ముబారక్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై శనివారం జరిగిన విచారణలో ఆయనపై 2012లో...

  • Nov 30, 08:05 PM

    హైదరాబాద్ చేరుకున్న ‘బాబు’ బృందానికి ఘనస్వాగతం

    జపాన్‌ పర్యటన ముగించుకుని ైదరాబాద్ బేగంపేటఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నవ్యాంధ్రను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా జపాన్ వెళ్లిన ముఖ్యమంత్రి బృందం.. అక్కడి పారిశ్రామిక...

  • Nov 30, 08:02 PM

    హ్యూస్ 26వ జన్మదినాన.. మైఖిల్ కార్ల అంజలి..

    ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ 26వ జన్మదిన్నాన్ని పురస్కరించుకుని జట్టు కెప్టెన్ మైఖిల్ కార్ల్ అతనికి ఘనంగా అంజలి ఘటించారు. తన జట్టు సభ్యులందరినీ దు:ఖసాగరంలో ముంచి వెళ్లిపోయావా తమ్ముడూ అంటూ ఆయన తన భాధను కవిత రూపంలో వ్యక్తం చేశారు....

  • Nov 30, 01:32 PM

    దేశ రక్షణకు మంచి నిఘా వ్యవస్థ అవసరం వుంది..

    దేశ భద్రతలో నిఘా వ్యవస్థలది కీలకపాత్ర అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. గౌహతిలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు రోజులుగా గౌహతిలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించి కీలక అంశాలను...

  • Nov 29, 08:25 PM

    సచిన్ ఆత్మకు శాంతా..? ఘోర తప్పిదం!

    భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యవహారంపై ఓ ఆంగ్లదినపత్రిక ఘోర తప్పిదం చేసింది. ఆ పత్రిక చేసిన పొరబాటువల్ల ఇండియన్ క్రికెట్ అభిమానులతోబాటు దిగ్గజాలు సైతం ఒక్కసారిగా షాక్ తిన్నారు. ‘‘సచిన్ ఆత్మకు శాంతి కలగాలి’’ అంటూ ప్రచురించిన...

  • Nov 29, 08:01 PM

    ఆదాయపన్ను అధికారులకు.. తిమిగలం దొరికింది

    చిన్న చిన్న చేపలను పట్టుకునే ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎట్టకేలకు పెద్ద తిమింగలాన్ని పట్టుకున్నారు. ప్రభుత్వ ఇంజనీరుగా పనిచేస్తున్న ఇంజనీరు నివాసంలో దాడులు జరిపిన ఇన్ కమ్ టాక్స్ అధికారులు.. ఆ ఉద్యోగి ఇంట్లో లభించిన ఆస్తులతో విస్తుపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని...

  • Nov 29, 07:52 PM

    కాటేసిందని పామును తినేశాడు కానీ..!?

    పగ-ప్రతీకారాలతో తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నవారిని ఇప్పటికీ ఎందరినో చూస్తూనే వున్నాం. రాజకీయ పగలు, ఫ్యాక్షనిస్ట్ ప్రతీకారాలు.. ఇలా రకరకాలుగా పరస్పరం మానవులు ఒకరిపై మరొకరు కాటేసుకుంటుంటారు. అయితే ఇటువంటి వ్యవహారాలు కేవలం మనుషులకే మాత్రమే పరిమితం కాదని ఒక వ్యక్తి...