grideview grideview
  • Nov 27, 07:50 PM

    ధాయాదులిద్దరూ.. చేతులు కలిపారు.. కుశలం తెలుసుకున్నారు..

    సార్క్ శిఖరాగ్ర సదస్సులో నిన్న ఎడమొహం, పెడమొహంగా కనిపించిన భారత్, పాక్ ప్రధానులు గురువారం ఎట్టకేలకు చేయి చేయి కలిపారు. ఖాట్మండులో జరుగుతోన్న సార్క్‌ సమావేశాల రెండోరోజు వారిద్దరూ కరచాలనం చేసుకుని... బాగోగులు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి...

  • Nov 27, 03:31 PM

    బాదౌన్ మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య జరగలేదు..

    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మైనర్ అక్కా చెల్లెళ్లది ఆత్మహత్యేనని తేల్చింది సీబీఐ. ఉత్తరప్రదేశ్లోని బాదౌన్ జిల్లా కర్తా గ్రామంలో ఈ ఏడాది మే నెలలో గ్రామ శివార్లలోని ఓ మామిడి చెట్టుకు ఉరివేసుకున్న అక్కా చెల్లెళ్ల మృతి చెందారు. అయితే...

  • Nov 27, 02:35 PM

    కాశ్మీర్ ను తలపిస్తున్న విశాఖ మాన్యం..

    విశాఖ మన్యం వాతావరణం మరో కశ్మీరును తలపిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో మాన్యంలో చలిపులి పంజా విసురుతోంది.. జనవరి వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని, రానున్న రోజుల్లో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం...

  • Nov 27, 11:23 AM

    ఎబోలాతో భారత్ చేరిన దేశీయుడు మృతి

    భారత్ దేశంలో తొలి ఎబోలా మరణం సంభవించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల అప్రమత్తతో ఈ వ్యాధి భారత్ లోకి అడుగుపెట్టకుండా అధికారులు తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఎబోలా వైరస్ బారిన పడిన భారతీయ వ్యక్తి మహ్మద్ అమీర్ మృతి చెందాడు....

  • Nov 27, 07:48 AM

    చంద్రబాబు టూర్ సగంలోనే సక్సెస్

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జపాన్ పర్యటన పూర్తి కాకముందే సత్ఫలితాలను ఇస్తోంది. బాబుతో చర్చలు జరుపుతున్న జపాన్ ప్రతినిధులు రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. నాలుగవ రోజు పర్యటనలో భాగంగా జపాన్ లోని పలు నగరాల్లో...

  • Nov 27, 07:30 AM

    మహిళలకు 2లక్షల టాయ్ లెట్లు, 100 కోర్టులు

    ఢిల్లీ పీఠం చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు తమవంతుగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. హామిలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజి సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రజలకు ఆఫర్ ప్రకటించారు. మహిళల కోసం రెండు లక్షల పబ్లిక్...

  • Nov 26, 05:53 PM

    కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఖుష్బూ

    ఢిఎంకే పార్టీలో అధినేత కరుణానిధికి అయన పుత్రరత్నాలకు మధ్య పలు వివాదాలు తలెత్తడంతో.. ఒక వర్గానికి శత్రువుగా మారిన తమిళనాడు సినీతార ఖష్బూ.. గత కొన్ని నెలలుగా ఆ పార్టీకి దూరంగా వుంటున్నారు. ఆరు నెలల నుంచి పార్టీకి దూరంగా వున్న...

  • Nov 26, 04:55 PM

    ప్రపంచవ్యాప్త బౌలర్లపై ‘హ్యూస్’ ప్రభావం

    ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతని ఆరోగ్య పరిస్థతిపై సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. మెడికల్ బులిటిన్ ను సైతం విడుదల చేయలేదు. ఐసీయూలో హ్యూస్ కు అందిస్తున్న వైద్యులు అతడని...