Uttar pradesh man takes revenge on snake for bite him

uttar pradesh man snake revenge, man take revenge on snake, man snake revenge story, uttar pradesh snake revenge story, uttar pradesh seetapur town

uttar pradesh man takes revenge on snake for bite him

కాటేసిందని పామును తినేశాడు కానీ..!?

Posted: 11/29/2014 07:52 PM IST
Uttar pradesh man takes revenge on snake for bite him

పగ-ప్రతీకారాలతో తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నవారిని ఇప్పటికీ ఎందరినో చూస్తూనే వున్నాం. రాజకీయ పగలు, ఫ్యాక్షనిస్ట్ ప్రతీకారాలు.. ఇలా రకరకాలుగా పరస్పరం మానవులు ఒకరిపై మరొకరు కాటేసుకుంటుంటారు. అయితే ఇటువంటి వ్యవహారాలు కేవలం మనుషులకే మాత్రమే పరిమితం కాదని ఒక వ్యక్తి చేసి నిరూపించుకున్నాడు. తన ప్రాణాన్ని బలితీసుకుందన్న పగతో ఏకంగా ఆ పామును ఫ్రై చేసుకుని మరి దాన్ని తిన్నాడు ఓ ప్రబుద్ధుడు!

ఉత్తరప్రదేశ్’లోని సీతాపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తిని విష సర్పం కాటేసింది. ఆ కాటుతో తాను విపరీతంగా బాధను అనుభవిస్తున్నా.. ఆ పాముపై ప్రతీకారం తీర్చుకోవాలని పగ పెంచుకున్నాడు. అంతే! వెంటనే దాన్ని చంపేసి, ఫ్రై చేసి, ఆలోచించకుండా తినేశాడు. అయితే అది విషసర్పం కావడం వల్ల ఆ విషమంతా అతని శరీరమంతా పాకి కొన్ని గంటల్లోనే తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు సదరు వ్యక్తి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more