grideview grideview
  • Dec 02, 09:14 PM

    బాబు పాలనలో బియ్యం కన్నా ఇసుక ధరే అధికం..

    ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయోమయానికి గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. అస్తవ్యస్థ ఉద్యోగుల బదిలీలతో నవ్యంధ్ర కోసం కష్టపడాల్సిన ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారని ఆయన దుయ్యబట్టారు, నిలకడలేని ఇసుక విధానం చంద్రబాబు...

  • Dec 02, 09:12 PM

    జవాన్ల కుటుంబాలకు రూ. 38 లక్షల పరిహారం

    ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేంద్రం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 38 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. క్షతగాత్రులకు రూ. 65 వేల వంతున ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి...

  • Dec 02, 06:32 PM

    భారత్ అగ్ని 4 క్షిపణి పరీక్ష విజయవంతం

    అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 17 టన్నుల బరువు, 20 మీటర్ల పొడువు ఉన్న ఈ క్షిపణి 4 వేల కి.మీపైగా దూరంలోని...

  • Dec 02, 03:29 PM

    నవ్యాంధ్ర రాజధాని నగరంలో యూఎస్ కాన్స్లేట్

    నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో అమెరికన్ కాన్స్లేట్ కార్యాలయం ఏర్పాటుకు ఆ దేశ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పునీత్ తల్వార్ భేటీ అయ్యారు. ఈ...

  • Dec 02, 03:13 PM

    ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం

    ఫక్షం రోజల వ్యవధిలో మరోమారు ఇంధనంపై ఎక్సైజ్ సుంకం పెరిగింది. ఈ మేరకు నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కేంద్ర ఖజానాను భర్తీ చేసుకునే నేపధ్యంతో.. గతంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూపాయి మేర పెంచిన...

  • Dec 02, 12:40 PM

    శీతాకాల విడిదికి రాష్ట్రపతి వచ్చేస్తున్నారోహో..

    శీతాకాల ప్రారంభం కాగానే తెలంగాణలోకి ఓ ముఖ్యఅతిధి వస్తుంటారు. ఆయననే భారత దేశ రాష్ట్రపతి. యధావిధిగా ఈ శీతాకాలంలో కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకా విడిది కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. ఈనెల 24న ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌ రానున్నారు.బొల్లారంలోని...

  • Dec 02, 07:53 AM

    హైదరాబాద్ లో ఎబోలా వైరస్ కలకలం ?

    తెలుగు రాష్ర్టాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ప్రాణాంతక ఎబోలా వ్యాధి అనుమానిత వైరస్ కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు అనుమానిస్తున్నాయి. శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి వారం...

  • Dec 02, 07:25 AM

    మావోల ఘాతుకంపై నేతల ఘాటు స్పందన

    ఛత్తీస్ గఢ్ లో మావోల దాడిపై కేంద్రం సీరియస్ అయింది. 13మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టబెట్టుకున్న ఈ దుర్ఘటనపై కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. మావోల దాడి అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఉద్యమం ముసుగులో పిరికి...