Nigeria returned hyderabad person in gandhi hospital with ebola symptoms

ebola in hyderabad, hyderabad ebola case, ebola patients in hyderabad, gandhi hospital ebola case, ebola treatment, ebola affected persons in india, ebola testin centres in india, ebola deaths in world, ebola symptoms, latest news updates, diseases and health tips, health precautions

nigeria returned hyderabad person in gandhi hospital with ebola symptoms : nigeria returned person of hyderabad srinigar colony suffers from fever joined in gandhi hospital, doctors suspect that patient may have ebola or swine flu for confirmation doctors sent blood samples to delhi

హైదరాబాద్ లో ఎబోలా వైరస్ కలకలం ?

Posted: 12/02/2014 07:53 AM IST
Nigeria returned hyderabad person in gandhi hospital with ebola symptoms


తెలుగు రాష్ర్టాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ప్రాణాంతక ఎబోలా వ్యాధి అనుమానిత వైరస్ కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు అనుమానిస్తున్నాయి. శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక డాక్టర్లను సంప్రదించినా.., ఎంతకూ తగ్గకపోవటంతో నాలుగు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ డాక్టర్లు చికిత్స చేసినా నయంకాలేదు. దీతో పేషంట్ కు స్వైన్ ఫ్లూ లేదా ఎబోలా వ్యాధి ఉండవచ్చని భావిస్తున్నారు.

బాధితుడు నైజిరియాలో పనిచేసి కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల్లో తీవ్రంగా ఉన్న ఈ వ్యాధి ఇతడికి కూడా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రోగి రక్త నమూనాలను ఢిల్లీకి పంపారు. పరీక్షల ఫలితం వస్తే గాని వ్యాది నిర్ధారణ చేయలేమని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. హైదరాబాద్ వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయన్న వార్త నగరంలో కలకలం రేపుతోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  ebola  gandhi hospital  nigeria  delhi  blood test  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more