Kin of crpf jawans given 38 lakhs conpensation

maoist attack, crpf jawans, 33 lakhs compensation, chattisgarh, Rajnath singh, Home ministry

kin of crpf jawans given 38 lakhs conpensation

జవాన్ల కుటుంబాలకు రూ. 38 లక్షల పరిహారం

Posted: 12/02/2014 09:12 PM IST
Kin of crpf jawans given 38 lakhs conpensation

ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేంద్రం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 38 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. క్షతగాత్రులకు రూ. 65 వేల వంతున ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మావోయిస్టులు దొంగదెబ్బ తీస్తున్నారని, వాస్తవ యుద్ధంలోకి వస్తే అప్పుడు అసలు విషయం తేలిపోతుందని హోం మంత్రి అన్నారు.

సుక్మా జిల్లాలోని దట్టమైన చింతగుహ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో 14 మంది మరణించి, మరో 15 మంది గాయపడిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మావోలది పిరికిపంద చర్యగా అభివర్ణించింది ఆర్ఎస్ఎస్. జవాన్లపై మావోయిస్టులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పింది. ఈ దాడిలో ధైర్యవంతులైన 14 మంది జవాన్ల ను మావోయిస్టులు బలిగోన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్  సంఘ్ అఖిల భారత్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoist attack  crpf jawans  33 lakhs compensation  chattisgarh  Rajnath singh  Home ministry  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more