President pranab mukharjee winter season tour shedule conformed

President of India, Pranab Mukharjee, winter season tour, Hyderabad, shedule conformed, Rastrapathi Bhavan Officials, Bollarum, Rastrapathi Nilayam

president pranab mukharjee winter season tour to hyderabad from december 24 to 31

శీతాకాల విడిదికి రాష్ట్రపతి వచ్చేస్తున్నారోహో..

Posted: 12/02/2014 12:40 PM IST
President pranab mukharjee winter season tour shedule conformed

శీతాకాల ప్రారంభం కాగానే తెలంగాణలోకి ఓ ముఖ్యఅతిధి వస్తుంటారు. ఆయననే భారత దేశ రాష్ట్రపతి. యధావిధిగా ఈ శీతాకాలంలో కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకా విడిది కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. ఈనెల 24న ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌ రానున్నారు.బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ఈనెల 31వ తేదీ వరకు విడిది చేస్తారు. హైదరాబాద్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు సమాచారం అందించాయి.

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తరువాత తొలిసారిగా శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారులు ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రక్షణశాఖ, పోలీస్‌, రెవెన్యూ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని ముస్తాబు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more