kalyan ram next movie villian jagapathibabu

Kalyan ram next movie villian jagapathibabu

kalyanram next movie, kalyan ram movie jaggubahi villian, jagapathibabu villian again, jaggubhai playing villian role, puri film jaggu villian, puri film next, purijagan film next

the film nagar talk jagapathibabu playing villian role in puri jaganath film which is hero kalyan ram. in the past jr ntr nannaku prematho also jagapathibabu villian and now his brother kalyanram's film also doing villian role. this is not official news it is only gossip.

అప్పుడు తమ్ముడితో..ఇప్పుడు నీతో...!

Posted: 06/01/2016 12:16 PM IST
Kalyan ram next movie villian jagapathibabu

టాలీవుడ్ లో ఇప్పుడు స్టైలిష్ తండ్రి అయినా, విలన్ అయినా జగ్గుభాయ్ అనే అంటున్నారు. ప్రస్తుతం వరస కమిట్మెంట్లతో బిజీగా ఉన్న జగ్గూ భాయ్ ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడట.

గతంలో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం పూరీ జగన్ నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ సినిమాలో కూడ జగ్గూ భాయ్ విలన్ గా నటిస్తున్నట్లుగా ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది. బాలయ్య లెజెండ్ సినిమాతో హీరో నుంచి విలన్ గా మారిన జగ్గుభాయ్ ఇప్పుడు సౌత్ మోస్ట్ వాంటెడ్ విలన్ కమ్ ఫాదర్ గా మారిపోయాడు.

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్ గా నటించిన జగ్గుభాయ్ ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాలోనూ విలన్ గాచేయడానికి ఒప్పుకున్నట్లుగానే తెలుస్తోంది. కృష్ణగాడి వీరప్రేమగాథ ఫేమ్ మెహ్రీన్ కళ్యాణ్ రామ్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyanram  jagapathibabu  purijaganath  puri  jr ntr  tarak  NKR  NTR  

Other Articles