Ys jagan running game stopped in middle

jagan running game stopped in middle, ys jagan, Jaganmohan Reddy, ys jagan Political Game, telugu media channels.

ys jagan running game stopped in middle

ఆట మొదలుపెట్టి ఆగిపోతే ఎట్టా జగన్ ?

Posted: 06/17/2014 10:52 AM IST
Ys jagan running game stopped in middle

ప్రమాదకరమైన ఆటను మొదలు పెట్టి, మద్యలోనే ఆగిపోతే ఎట్టా అని ప్రజలు అడుతున్నారు. పట్టపగలే ప్రజలకు ఒక ‘‘సాక్షి ’’ పరిచయం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని అందరికి తెలుసు. ఎందకంటే.. ఒక రూపాయికి ఎన్నో వార్తలు , రేపటికి ముందడుగు అంటూ.. పసుపు రంగుతో ఉండే సాక్షి పేపర్ ను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది మీరే కదా. అందులో ఎప్పుడైన. ఏ రోజైనా.. తెలుగు ప్రజల జీవితాలకు సంబంధించిన వార్తలు రాయటం మీరు మరిచిపోయారు. ఎదుటి వారిని ఎలా దెబ్బ తీయ్యాలి అనే టార్గెట్ పెట్టుకొన్ని, హై టెక్నాలజీతో పవర్ పుల్ విషపు రాతలు రాసి, తెలుగు ప్రజల్లో విషం నింపారు.

మీరు ఎక్కు పెట్టిన బాణం, మళ్లీ తిరిగి మీ వైపు వస్తే భయపడిపోతున్నారు. మహిళలకు అండగా ఏరోజైన.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటం చేశారా? మహిళలకు రక్షణ గా ఎప్పుడైన చర్యలు తీసుకున్నారా? అకతాయిలకు .. ఆజ్యం పోసింది మీరే అని తెలుగు ప్రజలు అంటున్నారు. మీరు రాసే రాతలు చూసి, జర్నలిజం విలువలు ఏ నాడో చచ్చిపోయాయి. మార్కెట్ లో ముందుండాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య విలువలు మరిచిపోయి, ప్రకృతికి విరుద్దంగా మీ పసుపు పత్రికలో వార్తలతో రాష్ట్రంలోని యూత్ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మీ బాటలో..కొంతమంది ‘‘రేపటికి ముందండుగు’’వేస్తున్నారు.

ప్రజలకు మద్యకు మీరు వదిలిన ‘బాణం’ పై కొన్ని వెబ్ సైట్లు పని కట్టుకని ఏవో పిచ్చి రాతులు రాయటం జరిగింది. అలా రాయటానికి కారణం మీ పసుపు పత్రికే అని తెలుగు ప్రజలు అంటున్నారు. మీరు మీడియాను మీ కు నచ్చినట్లుగా ఎలా వాడుకున్నారో, అలాగే కొన్ని వెబ్ సైట్లు మీ కుటుంబం పై పిచ్చి రాతలు రాయటం మొదలు పెట్టారు.

jagan-new-game

అయితే ఇక్కడ మీరే పాట్టించే పద్దతినే వారు పాటించినట్లు మీరు రాసే రాతలకు అలవాటుపడిన అభిమానులు అంటున్నారు. ‘‘ మనం ఒకరి వైపు ఒక వేలు చూపిస్తే,... మన వైపు నాలుగు వేళ్లు చూస్తాయి’’ అని విషయం మీరు మరిచిపోయారు కాబట్టి అందుకే షర్మిల కొంతమంది పిచ్చిరాతులు రాయటం జరిగిందని ..మీపై సానుభూతి పరులు అంటున్నారు.

ఏమైన ఆ ఆట ప్రమాదకరం అని తెలిసి కూడా .. మీరే మొదలు పెట్టి, మద్యలో..మన వారికి బాదకలిగిందని మద్య ఆట ఆపేస్తే ఎట్టా అని కొంతమంది హాట్ విలేకర్లు .. ఆశగా అడుగుతున్నారు. మార్కెట్లో ముందుడాలి? కానీ నీతి, నీజాయతీ, ప్రజా విలువలు పాటిస్తే.. ఎవరికి ఎలాంటి కష్టాలు రావటాని తెలుగు ప్రజలు అంటున్నారు.

అయితే ఇప్పుడున్న అన్నీ మీడియాలు, వెబ్ సైట్లు తొందరపడి ..తప్పులు చేస్తూనే ఉన్నాయిని చదువుకున్న యువతి, యువకులు అంటున్నారు. ఈరోజు షర్మిల, రేపు మరొకరు, ఇలా ప్రతి తెలుగు మహిళపై.. మీడియాలో, వెబ్ సైట్లలో అసభ్యంగా రాయటం జరుగుంది. ఇకనైనా మనం మేలుకోని .. మన తెలుగు మహిళలను గౌరవిద్దాం. తెలుగు మహిళకు అండగా నిలుద్దాం. తెలుగు మహిళలే మన తెలుగు రాష్ట్రాలకు వెన్నుముకలాంటి వారు. తెలంగాణ తల్లి, ఆంద్రప్రదేశ్ తెలుగు తల్లి అయినా మహిళలే.. కాబట్టి , మన బంగారాన్ని మనమే కాపాడుకోవాలని.. రాష్ట్ర మేథావులు చెబుతున్నారు.

రాజకీయంగా ఎదగాలనో, టిఆర్పీ రేట్లు పెంచుకోవటానికో, వెబ్ సైట్లు త్వరగా పాపులర్ కావాలనే ఉద్దేశంతో.. మన తెలుగు మహిళల పై పిచ్చి రాతలు రాయకండని..కొన్ని మహిళ సంఘాలు కోరుతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles