Congress CM Warns Non Locals in A Video

Siddaramaiah warn non locals

CM Siddaramaiah, CM Siddaramaiah Warn, CM Siddaramaiah Kannada, CM Siddaramaiah Kannada Activist, CM Siddaramaiah Kannada Pro Claims, CM Short Film, Kannada Namma Hemme, Siddaramaiah Short Film

Karnataka CM Siddaramaiah Warns Non-Kannadigas Against Anti-Kannada Activities. Will not tolerate attempts to undermine Kannada he added.

కన్నడ రాకపోతే వెళ్లిపోండి.. సీఎం వార్నింగ్

Posted: 07/31/2017 05:18 PM IST
Siddaramaiah warn non locals

సీఎం సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకెక్కాడు. క‌ర్ణాట‌క రాష్ట్రానికి వ‌చ్చేవారు త‌మ సంస్కృతికి అల‌వాటు ప‌డాలే కానీ కించ‌ప‌ర‌చ‌కూడ‌ద‌ని, అలా చేస్తే ఊరుకునేది లేద‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి తెలిపాడు. ఆ రాష్ట్ర అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన 14 నిమిషాల వీడియోలో ఏకంగా సంభాషణల రూపంలోనే ఆయన పేర్కొన్నాడు. ఈ వీడియోలో క‌న్న‌డ ప్ర‌జ‌ల నాయ‌కుడిగా సిద్ధ‌రామ‌య్య‌ను చూపించటం కొసమెరుపు.

`మా పొరుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్ని మేం సోద‌రుల్లా భావిస్తాం. అది మా బాధ్య‌త‌. అలాగ‌ని మా భాష‌, నీరు, భూమిని కించ‌ప‌రిస్తే ఊరుకుంటామ‌ని అనుకోవ‌ద్దు. మ‌న భాష ప‌ట్ల క‌న్న‌డిగులంతా గ‌ర్వప‌డాలి` అని సిద్ధరామ‌య్య వీడియోలో పేర్కొన్నారు. భాషపై ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు ఉండే గౌర‌వాన్ని వ్య‌క్తం చేయ‌డానికే `క‌ర్ణాట‌క న‌మ్మ హెమ్మె (క‌ర్ణాట‌క, మా గౌరవం)` అనే పేరుతో ఈ వీడియోను రూపొందించినట్లు ప్ర‌సార మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.

 

గత వారం మెట్రో స్టేషన్ లో హిందీ అక్షరాలు తొలగించాలంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేయటంతో స్వయంగా రంగంలోకి దిగిన సిద్ధరామయ్య బోర్డులను తొలగించేయాలంటూ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  CM Siddaramaiah  Warn  Anti Kannada Activists  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more