Harish Rao controversial comments on andhra ministers | telangana developments

Harish rao controversial comments on andhra ministers

harish rao, ap ministers, andhra pradesh leaders, telangana problems, telangana water problems, harish rao controversies, harish rao updates

Harish Rao controversial comments on andhra ministers : Harish Rao controversial comments on andhra ministers in the issue of telangana development

ఆంధ్రా నాయకులు నిర్లక్ష్యం చేశారు : హరీశ్ రావు

Posted: 09/14/2015 03:14 PM IST
Harish rao controversial comments on andhra ministers

ఆంధ్రా నాయకుల మీద లావాలాగా అంతెత్తున ఎగిసిపడే తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఆంధ్రాపాలకుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో నష్టం వాటిల్లిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా తమ సొంత స్వలాభాల కోసం డబ్బులు దోచేసుకున్నారంటూ గతంలో చాలా సందర్భాల్లో హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఆ తరహాలోనే మరోసారి ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

సోమవారం పాలకుర్తి రైతులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో హరీశ్ రావును కలిశారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని వారు సమర్పించగా.. అందుకు సానుకూలంగా హరీశ్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలోని 8 గ్రామాలకు నీరందిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు (ఎస్పారెస్పీ) ఫేజ్-2లో నీరు వచ్చేలా చూస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాల ఆంధ్రా పాలకులు దేవాదుల ఫేజ్ 1, 2ను నిర్లక్ష్యం చేశారని, వారివల్లే ఇప్పుడు నీటి సమస్య తలెత్తిందని ఆయన ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish rao  telangana water problems  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more