tdp senior leader somireddy chandramohan reddy fires congress party leaders | tdp party

Somireddy chandramohan reddy fires congress party leaders

somireddy chandramohan reddy, tdp seniors leaders, ap congress leaders, congress scandals, tdp ministers, ap government, andhra pradesh state, ap capital city

somireddy chandramohan reddy fires congress party leaders : tdp senior leader somireddy chandramohan reddy controversial comments on congress party leaders of ap

తెలంగాణవారు ఏపీలో కలిసే రోజు వస్తుంది : సోమిరెడ్డి

Posted: 05/26/2015 03:45 PM IST
Somireddy chandramohan reddy fires congress party leaders

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరికొత్త జోస్యం చెప్పారు. భవిష్యతుల్లో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో కలవాలనుకునే రోజు వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయిత ఆ పరిస్థితి మారే రోజు త్వరలోనే వుందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు తరలి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. అధికారుల కారణంగా టీడీపీ కార్యకర్తలకు నష్టం జరిగితే ఊరుకోమని సోమిరెడ్డి హెచ్చరించారు.

అలాగే.. నిత్యం విమర్శలు చేస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలపై సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని అందరు అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్ రికార్డ్ సృష్టించిందని విమర్శించారు. గత పదేళ్లలో జరిగిన అన్ని కుంభకోణాల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధాలున్నాయని, వారందరికీ అవినీతితో కళ్లు మూసుకుపోయాయని ఆరోపించారు. లోకేష్ కుమారుడిపై కూడా విమర్శలు గుప్పించే దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్ వస్తుందని ఆరోపించారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు.. చేతనైతే మెరుగైన పాలనకోసం సలహాలు ఇవ్వాలని, లేకపోతే నోర్మూసుకుని కూర్చోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somireddy chandramohan reddy  ap congress leaders  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more