Mla roja fires on andhra jyothi md radha krishna

mla roja news, roja news, roja press meet, roja interview, roja photos, roja hot photos, roja latest updates, mla roja photos, radha krishna news, andhra jyothy news paper, abn news channel

mla roja fires on andhra jyothi md radha krishna : Actress and Mla roja fires on andhra jyothy and abn news channel md radha krishna for writing wrong information about her in their news paper.

నాపై నీచంగా రాశారు : రోజా

Posted: 03/23/2015 06:09 PM IST
Mla roja fires on andhra jyothi md radha krishna

నటి, వైకాపా ఎమ్యెల్యే రోజా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ న్యూడ్ చానెల్ ఎండీ అయిన రాధాకృష్ణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను చెప్పిన వ్యాఖ్యానాలను పూర్తిగా వక్రీకరించి, మరీ నీచంగా వాళ్లు తమ పత్రికల్లో రాశారని ఆమె మండిపడ్డారు.

ఇటీవలే ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైకాపా పార్టీ మధ్య తీవ్ర గొడవ నెలకొన్ని విషయం తెలిసిందే! ఆ వివాదం అనంతరం అసెంబ్లీ నుంచి బయటికొచ్చిన రోజాను ఓ టీడీ ఛానల్ మహిళ ప్రతినిధి ‘మీకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి?’ అని ప్రశ్నించింది. అందుకు బదులుగా రోజా సమాధానమిస్తూ.. ‘‘ఏం చేస్తారు..? అయితే రేప్ చేయాలి.. లేదా మర్డర్ చేయాలి. రేప్ చేసే ధైర్యం లేదు కాబట్టి హత్యే చేయాలి. అంతేకంటే ఇంకేం చేయలేరు. లేకపోతే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి’’ అని చెప్పింది.

అయితే.. ఆ విలేకరిని ‘నువ్వు రేప్ చేస్తావా?’ అని తాను అడిగినట్టు రాధాకృష్ణ దీనిపై నీచంగా రాశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడింది ఓ మహిళా ప్రతినిధితో అన్న విషయాన్ని కూడా వదిలేసి.. ఇంత నీచంగా రాస్తారా..? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను చర్యలు తీసుకుంటానంటూ ఆమె మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla roja news  radha krishna updates  andhra jyothy  abn news channel  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more