Talasani srinivas yadav controversial comments press meet chandrababu naidu

talasani srinivas yadav news, chandrababu naidu news, talasani srinivas yadav press meet, chandrababu naidu press meet, central government, andhra pradesh special status, andhra pradesh funds, andhra pradesh farmers

talasani srinivas yadav controversial comments press meet chandrababu naidu : In a recent press meet.. telangana minister talasani srinivas yadav makes controversial comments on ap cm chandrababu naidu. He said that babu has no guts to ask funds to central government.

బాబుకు అంత ధైర్యం లేదు : తలసాని

Posted: 02/21/2015 05:20 PM IST
Talasani srinivas yadav controversial comments press meet chandrababu naidu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న మంత్రి తలసాని.. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి చేరిపోయి టీడీపీపై ధ్వజమెత్తుతున్నారు. ఆమధ్య తనను టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చెప్పమని బాబు రెచ్చగొట్టారని, అందుకే తాను పార్టీ మారానని స్పష్టం చేసిన తలసాని.. తాజాగా మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖమంత్రిగా కొనసాగుతున్న ఈయన.. బాబుకు ధైర్యం లేదంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇలా..

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగేందుకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు ధైర్యం లేదని తలసాని వ్యాఖ్యానించారు.
* రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, అవసరమైన మేర నిధులకోసం కేంద్రాన్ని అడిగేందుకు బాబు భయపడుతున్నారని అన్నారు.
* ప్రత్యేక హోదా, నిధుల విషయాలను కేంద్రప్రభుత్వం వద్ద ప్రస్తావించేందుకు బాబుకు ధైర్యం చాలడం లేదని చెప్పారు.
* పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానన్న బాబు.. తన కుటుంబ ఆస్తులను సరిచూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.
* తప్పుడు హామీలు ఇస్తూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  chandrababu naidu  andhra pradesh special status  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more