Hopeful that andhra pradesh telangana will resolve all issues governor narasimhan says

governor narasimhan, ap and telangana governor narasimhan, andhra Pradesh, Telangana, kcr, chandra babu naidu, both telugu states

ap and telangana both states telugu states cm's good administrators governor narasimhan says

చంద్రులిద్దరూ మంచి పాలకులే

Posted: 01/02/2015 05:47 PM IST
Hopeful that andhra pradesh telangana will resolve all issues governor narasimhan says

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సి ఎం లు ఇద్దరూ కూడా మంచి దార్శనికులని, వారు తమ పాలనను చాలా చక్కగా కొనసాగిస్తున్నారని, ఇరు రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నమాటే వాస్తవమేనని క్రొత్త రాష్ట్రాలు కనుక ఇప్పటికి ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అయ్యేవి కావని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. తాను ఇద్దరు సి ఎం లకూ స్నేహితుడేనని, మార్గ నిర్దేశకుడేనని తన పరిధి మేరకే నడుచుకుంటానని, పరిపాలన లో అసలకి జోఖ్యం చేసుకోనని స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల సి ఎం లతో తరచు సమావేశాలు జరుపుతానని అన్నారు. ఎంసెట్ నిర్వహణ పై తనకు అధికారిక సమాచారం లేదని, ఇరు రాష్ట్రాలకు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చానని వాటిపై తుది నివేదిక కోరానని తెలిపారు. ఏది ఏమైనా ఇరు రాష్ట్రాలు సమన్వయం చేసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల సి ఎం లు సమస్యలను పరిష్కరించుకుంటారని తెలిపారు. పరస్పర చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు సి ఎం లతో బేటిలను జరుపుతున్నానని తెలిపారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor narasimhan  n chandra babu naidu  k chandra shekar rao  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more