Cpi narayana challenge to kcr and chandra babu naidu

cpi recent news, cpi leader narayana recent statements, cpi leader challeges to kcr, narayana challenges to kcr, narayana challange to chandra babu naidu

cpi leader narayana challeges to telangana cm kcr and ap am chandra babu naidu

వాళ్ళు అలా చేస్తే నా చెవి కోసుకుంటా

Posted: 12/26/2014 05:02 PM IST
Cpi narayana challenge to kcr and chandra babu naidu

తెలంగాణా ముఖ్యమంత్రి మరియు ఎ పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై  సి పి ఐ నేత నారాయణ విరుచుకుపడ్డారు. అసలు వీలు అధికారం చేపట్టి ఇన్ని నెలలైనా అభివృద్ధి అనే మాట.., వాళ్ళ మాటల్లో కనపడుతుంది కాని చేతలో కనబడటం లేదని., ఇద్దరు ముఖ్యమంత్రులు ఎప్పుడు ఏదొక సాకులు చెప్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఇటు తెలంగాణా ముఖ్యమంత్రి అటు ఎపి ముఖ్యమంత్రి అదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని వారిద్దరిపై మంది పడ్డారు. ఇద్దరు అమలు కాని హామీలను ఇస్తూ, ఇది చేస్తా అది చేస్తా అని ఏది చేయటం లేదని విమర్శించారు.

తెలంగాణా ముఖ్యమంత్రేమో యాదగిరి గుట్ట ను తిరుపతి కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి గొప్ప పర్యాటక నగరంగా నిర్మిస్తానని హైదరాబాద్లో ఆకాశ హర్ష్యాలు అంటూ ఏవో మాటలు చెప్తున్నారని, ఎపి ముఖ్యమంత్రేమో సింగపూర్ లా ఎపి రాజధాని ని నిర్మిస్తానని హైదరాబాద్ కి పోటి దీటైన నగరాన్ని ఎపి లో నిర్మిస్తానని ఇంకేవో మాటలు చెప్తున్నారని విమర్శించారు. వారు గనక అదే పని చేస్తే తాను చెవి కోయించుకుంటానని సవాలు చేసారు. ఏడు జన్మలెత్తినా అవి జరిగేవి కావని తీవ్రంగా విమర్శించారు.

హరికాంత్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm kcr  narayana  ap cm chandra babu naidu  challenge  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more