Linking the money involved in the drug business to terrorism prime minister narendra modi

mann ki baat, linking the money involved in the drug business to terrorism, prime minister narendra modi sunday programme mann ki baat, mann ki baat sunday programme

Modi's 'Mann Ki Baat': Drug money funding terror, shun habit...

మాదక ద్రవ్యాలను లేకుండా చేద్దాం...!!

Posted: 12/15/2014 05:03 PM IST
Linking the money involved in the drug business to terrorism prime minister narendra modi

మాదక ద్రవ్యాల భరతం పడదామని నరేంద్ర మోడీ రేడియో ద్వారా జరిగిన కార్యక్రమం "మన్ కి బాత్" లో యువతకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల అలవాటును మానసిక రుగ్మత గా పరిగణించాలని.., ప్రధాని మోడీ అన్నారు. యువత పై మాదక ద్రవ్యాల ప్రభావం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువతరం మంచిదే కాని మాదక ద్రవ్యాలు మంచిది కాదని.., మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

మోడీ మాటల్లో ముఖ్యాంశాలు....

1) తల్లిదండ్రులు పిల్లలకు అధిక సమయం కేటాయించి వారిని జాగ్రతగా గమనించి మాదక ద్రవ్యాల వ్యసనం అనే అలవాటు ని దరి చేరకుండా జాగ్రత్త వహించాలి.
2) సరిహద్దులో మన జవాన్ల గుండెలను చీల్చుతున్న శత్రువులకు, తుపాకి గుళ్ళు సమకూరుతున్నది మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారానే అన్న విషయం యువత గ్రహించాలి.
3) యువత దీన్ని సవాలుగా తీసుకొని మాదక ద్రవ్యాలను తిరస్కరించే ధైర్యం చేయాలి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more