Revanth reddy says if tdp leaders thought trs bhavan will demolished

revanth reddy on trs, revanth reddy on kcr, revanth reddy comments, telangana mla list, trs party mla list, tdp mla mp list, kcr comments on tdp, kcr comments on chandrababu naidu, telangana latest news, latest telugu updates, ntr bhava, trs bhavan

revanth reddy says if tdp leaders thought trs bhavan will demolished : telangana tdp young leader revanth reddy again fires on telangana rashtra samithi says if trs attitude and attacks not stops tdp leaders will demolish telangana bhavan

టీఆరఎస్ భవన్ కూల్చేస్తాం

Posted: 10/21/2014 05:31 PM IST
Revanth reddy says if tdp leaders thought trs bhavan will demolished

టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాలోని తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగటం పట్ల రేవంత్ తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణ భవన్ ను భూస్థాపితం చేస్తామన్నారు. అయితే తాము హింసను కోరుకోవటం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. పార్టీ కార్యాలయంపై దాడుల పట్ల మీడియాతో మంగళవారం రేవంత్ మాట్లాడారు. భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ముఖ్యాంశాలు

* టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎసస్ భవన్ భూస్థాపితం అవుతుంది.
* రైతు సమస్యలు పరిస్కరించటం చేతగాక ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
* తెలంగాణకు 300మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
* ఏపి ప్రతిపాదనపై టీఆర్ఎస్ ఇంతవరకు స్పందించలేదు.
* టీఆర్ఎస్ లాంటి చేతగాని ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
* ప్రజలకు ఇచ్చిన హామిలను కేసీఆర్ నిలబెట్టుకోవాలి.

నల్గొండ జిల్లాలో టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ భవన్ ను భూస్థాపితం చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రైతు సమస్యలను పరిష్కరించడం చేతగాకే... ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీపై టీఆర్ఎస్ దాడి చేస్తోందని మండి పడ్డారు. తెలంగాణకు 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రతిపాదిస్తే... ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆరోపించారు. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని రేవంత్ ఎద్దేవా చేశారు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  tdp  trs  telangana bhavan  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more