భానుడు తన ప్రతాపంతో జనాలకు వేడి పుట్టిస్తుంటే.... మరో ప్రక్క తన అందచందాలతో కుర్రకారుకు ఈ వేసవిలో మరింత వేడి పుట్టిస్తానంటుంది నటి అర్చన. అచ్చమైన తెలుగమ్మాయి అయిన వేద అర్చనగా తెలుగు తెరకు పరిచయం అయి బడా హీరోయిన్ గా వెలిగిపోదాం అనుకుంది. ఈ అమ్మడుకు బడా హీరోల ప్రక్కన మంచి అవకాశాలే వచ్చినా, అవి ఆఫర్లను తీసుకురాలేక పోయాయి. దీంతో గత కొన్ని రోజుల నుండి బొత్తిగా తెలుగు తెర పై కనిపించడం మానేసింది ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీ నుండి తమిళ ఇండస్ట్రీకి మకాం మార్చి అవకాశాలు రాబట్టుకుంటున్న అర్చన ఇటీవల మత్తెక్కించే పాత్రలో తన అందాలను ఆరబోసిందట. ఈ అందాలకు ఫిదా అయిపోయిన ఓ తెలుగు దర్శకుడు ఈమెను హీరోయిన్ గా పెట్టి పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘పంచమి ’లో నటింపజేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ లో అర్చన ప్రేక్షకులకు హీటు పుట్టిస్తున్నాయి ఇంత వేసవి కాలంలో. ఈ సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులకు ఇంత వేసవి కాలంలో కూడా థియేటర్లో ఈమె అందాలకు వేడి పుట్టడం ఖాయం అంటున్నారు.
ఈమె కూడా ఈ సినిమాలో ఆరబోసిన అందాల పైనే ఆశలు పెట్టుకుందట. విరగకాసిన వెన్నెల లాగా అరబోసిన అందాలను చూసిన తెలుగు దర్శకులు ఈమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more