Actress sonu chopra hot looks in swimming pool

sonu chopra hot looks in swimming pool, sonu chopra in swimming pool hot, sonu chopra, actress sonu chopra, sonu chopra latest hot stills,actress sonu chopra latest hot photos,telugu sonu chopra latest hot photos,sonu chopra latest hot pics,sonu chopra latest hot images,sonu chopra latest hot photo gallery, parking movie, hero raja,

actress sonu chopra hot looks in swimming pool

వేసవి లో సిమ్మింగ్ పాప హోయాలు ?

Posted: 04/18/2013 01:11 PM IST
Actress sonu chopra hot looks in swimming pool

వేసవి కాలంలో ఈ హాట్ హీరోయిన్ ఏం చేస్తుందో చూడండి? అసలే కొత్త హీరోయిన్ , తనలో ఉన్న టాలెంట్ ను చూపించాలనే ఆశ ఉన్న లేత హీరోయిన్. మంచి బంగినపల్లి మామిడి పండుల మిసమిస మెరిసిపోతుంది. లైట్ బ్లూ కలర్ బన్నీతో తనలో ఉన్న హీట్ తగ్గించుకోవటానికి సిమ్మింగ్ పుల్ దిగుతుంది. కానీ ఎందుకో ఒక్క క్షణం ఆలోచించి తన హాట్ ఇమేజ్ ను అందరికి పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో ఒక్క చిన్న ఫోజు ఇచ్చింది .. చలాకీ చిన్నది. ఈ హాట్ ఫోటో ను చూసిన కొంతమంది దర్శకులు, నిర్మాతలు, ఈ అమ్మడు కోసం వేట మొదలుపెట్టి, మన టాలీవుడ్ కు తెచ్చారు. ఆమెకు అన్ని పరీక్షలు జరిపి , ‘పార్కింగ్ ’ అనే తెలుగు సినిమాలో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అంతే ఈ భామ ఇక రెచ్చిపోయి తనలో ఉన్న లేలేత అందాలను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చెయ్యటానికి సిద్దమైంది. ఈ పిల్ల పేరు సోను చోప్రా. నటుడు రాజాతో కలిసి ‘పార్కింగ్ ’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. సోను చోప్రా అందాలను మురిసిపోయిన కొంత మంది మరో ఛాన్స్ ఇవ్వటానికి సిద్దంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ అమ్మడు మాత్రం నాకు నటన రాకపోయిన, నాలో ఉన్న అందాలు వారికి బాగా ఉపయోగపడతాయి , కాబట్టి వారే అన్ని నేర్పుతారు, వారి వద్ద నుండి అన్నీ నేర్చుకుంటానని నవ్వుతూ చెబుతుంది. వారికి ఏమికావాలో అదిస్తే అంతా హ్యాపీగా ఉంటారని తడిసిన శరీరాన్ని టవల్ తో తుడుసుకుంటూ చెబుతుంది. ఈ రకంగా వారికి సపోర్టు చేస్తే, సోను చోప్రా సోకులు త్వరలోనే కరిగిపోతాయని సినీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు . కొంత మంది యువ హీరోలు ఈ భామను హీరోయిన్ గా తీసుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more