V hanumantha rao says jagan ysr are big corruptionists

V hanumata rao, Rajyasabha member, AP Ministers, kiran kumar reddy, y.s rajashekar reddy, jagan mohan reddy

V Hanumantha Rao accused that late YS Rajasekhar Reddy and YSR Congress party chief YS Jaganmohan Reddy are big corruptionists.

V Hanumantha Rao says jagan ysr are big corruptionists.png

Posted: 08/22/2012 08:18 PM IST
V hanumantha rao says jagan ysr are big corruptionists

VH-Hanumanta-raoప్రస్తుతం వివాదం రేపుతూ... కాంగ్రెస్ మంత్రులను జైల్లోకి వెళ్ళేలా చేసిన జీవోల వ్యవహారం పైూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రులకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉందని, ఆ నిర్ణయాలు తీసుకున్న రోజులు ఫోన్ చేసింది ఎవరో చెప్పేస్తే ఈ వివాదాలన్నిపరిష్కారం అయిపోయినట్లేనని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు నిజం చెప్పేయాలని, ఫోన్ చేసిందెవరు - వై.ఎస్. చేశాడా, ఆయన కొడుకు చేశాడా, ఆత్మ చేసిందా ?  ఏ విషయమూ చెప్పాలని వి. హనుమంతరావు మంత్రులను డిమాండు చేశారు. ఎన్నికలలో గెలుపొందడానికి కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్. ఫొటో అక్కరలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వై.ఎస్. అండతోనే జగన్ అక్రమార్జనకు పాల్పడ్డారని పునరుద్ఘాటిస్తూ తాను మొదటినుంచీ ఈ మాటే చెబుతుంటే ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు మంత్రులకు జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంత్రులు ఆ రోజున ఏం జరిగిందో నిజం బయటపెట్టాలని కోరుతూ అవినీతిలో తండ్రీకొడుకులిద్దరూ ఇద్దరూ ఇద్దరేనని ఆయన అన్నారు. మరి హనుమంతరావు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మంత్రులు నిజం చెప్తారా లేదా అన్నది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Euro lottery cheater kola krishna mohan arrested
Monsoon session of parliament from tomorrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more