Konda surekha fire on kcr

YSR Congress Party candidate Konda Surekha minced no words in attacking TRS president K. Chandrasekhar Rao and his family

YSR Congress Party candidate Konda Surekha minced no words in attacking TRS president K. Chandrasekhar Rao and his family

20.1.png

Posted: 09/17/2012 06:44 PM IST
Konda surekha fire on kcr

Surekhaమూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు డిమాండ్ చేశారు. పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర ం దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందని జిత్తులమారి మాటలెందుకు చెప్పావంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హన్మకొండలోని తమ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండా దంపతులిద్దరు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌కు చలిమంటగా మారిందని, అమాయక తెలంగాణ యువకులను రెచ్చగొట్టి ఇప్పటికే 800 మంది ప్రాణాలు బలి తీసుకున్నాడని ధ్వజమెత్తారు. ఉద్యమం పేరిట ఆరునెలలు డబ్బులు దండుకోవడం.. మరో ఆరునెలలు ఫాంహౌస్‌లో ఉండడం.. కేసీఆర్ కుంభకర్ణుడి పాలసీ అంటూ ఎద్దేవాచేశారు. ప్రజలంతా ఉద్య మం చేస్తుంటే ఆయన అల్లుడు, కొడుకు, కూతురు మాత్రం ఆం ధ్రా నేతలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులతో కుమ్మక్కై రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samaikhyandhra activists plan chalo hyderabad
Britishpm david cameron hails contribution of indian immigrants  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Kasu brahmananda reddy statue burnt

    Sep 17 | తెలంగాణా విమోచన దినోత్సవం రోజునే ధ్వంసానికి తెరలేచింది. హైదరాబాద్‌లోని కెబిఆర్‌ పార్క్‌ వద్ద వున్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా టైర్లు... Read more