Dumped by kingfisher kejriwal

Kingfisher airline,Arvind Kejriwal

Activist Arvind Kejriwal on Friday accused Kingfisher Airlines of not allowing him to board his flight to Dharamshala and selling his ticket to another passenger

Dumped by Kingfisher Kejriwal.gif

Posted: 06/23/2012 05:06 PM IST
Dumped by kingfisher kejriwal

Kejriwal

అవినీతి పై పోరాటం చేస్తున్న సభ్యుల టీంలో అరవింద్ క్రేజ్రీవాల్ ఒకరు. ఈయన అంటే దాదాపు ఎవరికి తెలియకుండా ఉండదు. అలాంటి అతనికి న్యూడిల్లి విమానాశ్రయంలో ఓ చేదు అనుభవం ఎదైరైంది. అరవింద్ కేజ్రీవాల్ ధర్మశాల వెళ్ళేందుకు అక్కడి ఐజిఐ విమానాశ్రాయానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన అన్ని భద్రతా తనిఖీలన్నీ ముగించుకొని లోనికి వెళ్ళారు. తనిఖీలు పూర్తి చేసుకొన్న అతను వరుసలో నిల్చున్న బయటకు వెళ్ళగొట్టారు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ సిబ్బంది. ఎందుకంటే ఆయన వద్ద సరైన బోర్డింగ్ పాస్ లేకపోవడమే. 
వాస్తవానికి ఆయన కొన్ని రోజుల క్రితమే టిక్కెట్ బుక్ చేసుకున్నారు. కానీ టిక్కెట్ రద్దు చేసుకుంటున్నట్లు మీరు మా సిబ్బందికి ఫోన్లో చెప్పారు. అందుకే మీ టిక్కెట్ క్యాన్సిల్ అయింది అని వారు చెప్పారు. కానీ కేజ్రీవాల్ మాత్రం వారు చెప్పేది పూర్తిగా అబద్దం. వాళ్ళ నెంబర్ నుండి మిస్ కాల్ మాత్రమే వచ్చింది, నేను ఎవరితో ఫోన్లో మాట్లాడలేదని అంటున్నారు. మొత్తానికైతే కేజ్రీవాల్ కింగ్ ఫిషర్ సిబ్బంది చేతితో అవమానం పాలయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Angel of mercy president patil commutes 35 death sentences
Dharmana prasada rao s son quizzed in liquor scam case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more