Rail minister dinesh trivedi resigns

Rail Minister Dinesh Trivedi resigns,Railway Minster,Planning Commission,Parliament,Member of parliament, Derek,Brien,Sudip Bandyopadhyay,Railways,

Rail Minister Dinesh Trivedi resigns

Rail Minister.gif

Posted: 03/16/2012 11:54 AM IST
Rail minister dinesh trivedi resigns

Rail Minister Dinesh Trivedi resigns

రైల్వే మంత్రి దినేష్ త్రివేది మంత్రి పదవికి రాజీనామా చేయలేదని, త్రివేది లోక్‌సభలో ప్రతిపాదించిన 2012-13 సంవత్సరం రైల్వే బడ్జెట్‌కు ఎలాంటి ఢోకాలేదని లోక్‌సభ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సమయంలో ప్రతిపక్షం రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేది రాజీనామా చేసారంటూ చేసిన ఆరోపణలకు బదులిస్తూ ఈ విషయం తెలిపారు. దినేష్ త్రివేది రాజీనామా చేసినట్లు పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు, ఆయన రాజీనామా చేయలేదు కాబట్టి మీరెవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. త్రివేది లోక్‌సభలో ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌కు ఎలాంటి ఢోకాలేదని, అది ఇప్పుడు సభ పరిధిలోని అంశం కాబట్టి దానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. యుపిఏ మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత రాత్రి మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం ప్రధాన మంత్రి పరిశీలనలో ఉందని ఆయన వివరించారు. మన్మోహన్ సింగ్ ఈ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని సభ్యులకు తెలియజేయటం జరుగుతుందని ప్రణబ్ ముఖర్జీ వివరించారు. త్రివేది, రైల్వే బడ్జెట్, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ గురించి ప్రతిపక్షానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదంటూ ప్రణబ్ ముఖర్జీ వ్యంగ్య బాణాలు విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mp vijayshanthi
Suresh kalmadi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more