Cancer Specialist Doctor tests positive for Omicron ఒమిక్రాన్ పాజిటివ్ బారిన పడ్డ క్యాన్సర్ నిపుణుడు

Omicron cancer specialist doctor tests positive for omicron variant in hyderabad

coronavirus news, Omicron, omicron cases in india, Omicron Death, Omicron Case Tally, Omicron Variant Alerts, Omicron cases in Telangana, Omicron cases in Hyderabad, cancer specialist doctor tests positive for Omicron, doctor treated omicron patient, doctor treated foreign omicron patient, Omicron Case, Omicron Cases in Hyderabad, cancer specialist doctor, pre-existing health issues, Private Hospital, Hyderabad, Telangana

Panic gripped among the residents of Hyderabad after increasing Omicron variant of Coronavirus positive cases. According to the reports, till now 24 Omicron variant positive cases reported in the state. A senior oncologist in Hyderabad tested positive for the Omicron variant of Covid-19 after he treated an international traveller in a corporate hospital in the city.

హైదరాబాద్ లో తీవ్ర కలకలం.. ఒమిక్రాన్ పాజిటివ్ బారిన పడ్డ వైద్యుడు

Posted: 12/22/2021 11:53 AM IST
Omicron cancer specialist doctor tests positive for omicron variant in hyderabad

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేళ్లూనుకుంటోంది. ఇప్పటికే దాదాపుగా ఎనభై దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ ముప్పు.. మరణాలను కూడా అంతకంతకూ నమోదు చేసుకుంటూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప.. డెల్టా వేరియంట్ తో పోల్చితే దీని ప్రభావంత తక్కువని వైద్య నిఫుణులు చెప్పినా.. మరణాలు మాత్రం అంతకంతకూ.. నమోదు చేసుకుంటూనే వుంది. దీంతో ఇది కూడా ప్రమాదకారి అన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. తాజాగా ఈ కరోనా వేరియంట్ హైదారాబాద్ లో తీవ్ర కలకలం సృష్టించింది.  

హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు అసుపత్రిలోని వైద్యుడుికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఇవాళ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 24 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, అందులో ఒకటి ఈ వైద్యుడిదే. క్యాన్సర్ వైద్య నిపుణుడిగా పేరోందిన ఈ వైద్యుడి వద్దకు వచ్చిన ఓ విదేశీ క్యాన్సర్ రోగి.. చికిత్స కోసం వచ్చాడు. ఆ తరువాత ఈ వైద్యుడికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని తేలింది. దీంతో వీదేశీ రోగి నుంచి ఒమిక్రాన్ సోకడంతో ప్రైవరీ కాంటాక్టుగా గుర్తించిన అసుపత్రి వర్గాలు కరోనా అని తేలిన వారినందరినీ హోమ్ ఐసోలేషన్ కు పంపించింది.

కరోనా అని తేలిన అసుపత్రిలోని రోగులతో పాటు స్టాప్ నుంచి కూడా నమూనాలను సేకరించిన అసుపత్రి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వాటిని పంపించింది. ఇక ఆ రోజున నుంచి సదరు క్యాన్సర్ నిపుణుడి వద్ద చికిత్స చేయించుకున్న రోగుల వివరాలతో పాటు సెకండరీ కాంటాక్టు జాబితాను గుర్తించే పనిలో పడ్డారు ప్రభుత్వం అరోగ్యశాఖ సిబ్బంది. సెకండరీ కాంటాక్టులను కూడా క్వారంటైన్ లో భాగంగా హోం ఐసోలేషన్ లో పెట్టనున్నారు. ఆసుపత్రి ఆవరణలోనూ కరోనా నియంత్రణ చర్యలకు పూనుకున్నారు. అయితే డాక్టర్ కరోనా వాక్సీన్ వేసుకున్నాడా.? లేదా.? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles