Elderly man makes unique sprouts chaat in viral video తాత స్ప్రౌట్స్ చాట్ మేకింగ్‌కు నెటిజ‌న్లు ఫిదా!

Elderly man sells unique sprouts chaat in kanpur his infectious smile steals the show

Kanpur, Gopilal, Sprouts Chaat, Elderly Man, Gopilal, Social media, Infectious Smile, unique sprouts chaat, viral video

Social media is a powerful tool and we should use it to its maximum capacity. A video of an elderly man from Kanpur selling unique and healthy chaat which is quite different from the usual chaat offerings has been shared online. An elderly man named Gopilal is selling a sprouts chaat in the city of Kanpur.

ITEMVIDEOS: తాత స్ప్రౌట్స్ చాట్ మేకింగ్‌కు నెటిజ‌న్లు ఫిదా!

Posted: 11/06/2021 06:03 PM IST
Elderly man sells unique sprouts chaat in kanpur his infectious smile steals the show

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన ఓ వృద్ధుడు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాడు. ఆయన చేస్తున్న మిలెట్స్ తో స్ప్రౌట్స్ చాట్ అందరినీ ఆకర్షిస్తోది. అియతే ఈ వీడియో అందుకోసమే వైరల్ అయ్యిందా అంటే కాదన చెప్పక తప్పదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొద్దిగా ఎక్కువ వేయండీ చాచా అని వేరే ఎవరినైనా అడిగితే.. వాళ్లూ.. మీరిచ్చే డబ్బులకు ఇంతకంటే ఎక్కువేం రావులేబాబు అంటారు. కానీ.. ఈ చాచా మాత్రం.. ఏమీ మాట్లాడకుండానే తన సమాధానాన్ని నవ్వుతో ఇచ్చేస్తుంటాడు.

అయితే ఇందుకోసమే నెట్టింట్లో వీడియో వైరల్ అవుతోందా..? అనుకుంటున్నారా.? అది కూడా కాదులేండీ అనలేం. ఇక అసలు విషయానికి వచ్చేస్తే,, యూట్యూబ్ స్వాద్ అఫిషియ‌ల్ పేరుతో ఇన్ స్టాగ్రాం పేజ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో పెద్దాయ‌న ప‌లుర‌కాల స్ప్రౌట్స్ ను విస్త‌రాకులో క‌ల‌పి ప‌చ్చిమిర్చి ఇత‌ర స్పెసెస్ ను మిక్స్ చేసి గ్రీన్ చ‌ట్నీతో క‌స్ట‌మ‌ర్ల కోసం సిద్ధం చేస్తున్న తీరు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంది.

కెమెరా వైపు చూస్తూ న‌వ్వులు చిందిస్తూ ఆయ‌న ఈ చాట్ ను త‌యారు చేయ‌డంతో ఆయ‌న స్మైల్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. తన చిరుమందహాసం నెటింట్లో జనులను విపరీతంగా అకర్షించేస్తోంది. అంతే ఇక ఆయన నవ్వుతో పాటు కొత్తగా చేస్తున్న చాట్ కూడా అద్భుతమైన రుచిగా వుంది. అరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం.. అన్నట్లుగా కాకా నవ్వు.. అంతే నెట్టింట్లో వీడియోను వైరల్ చేస్తున్నారు. కాకా జీ కి బెస్ట్ చాట్ ఇన్ కాన్పూర్ అని ఈ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. తాత చిరునవ్వే ఈ వీడియోకు హైలైట్ అని నెటిజ‌న్లు చెబుతుండ‌గా అమాయ‌కంగా న‌వ్వుతున్న పెద్దాయ‌న‌కు దేవుడి ఆశీస్సులు ఎల్లవేళ‌లా ఉండాల‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశాడు.

 
 
 
View this post on Instagram

A post shared by Gaurav Wasan (@youtubeswadofficial)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles