BJP wins in nail biting contest.. round-wise leads తొలి రౌండ్ నుంచి కొనసాగిన బీజేపీ అధిపత్యం

Dubbaka bypoll result 2020 bjps m raghunandan rao round wise leads

solipeta ramalinga reddy, Harish Rao, dubbaka assembly constituency, dubbaka by poll, congress, TRS, BJP, congress, dubbaka byelection, K Chandrashekhar Rao, live election result, telangana byelection, telangana byelection result, Telangana bypoll, trs, Telangana, Politcis

The BJP won the state assembly bypoll for the Dubbaka constituency in Telangana, All 23 rounds of the counting were completed, the Raghunanan Rao is declared as victorius candidate.. here are the round-wise leads of dubbaka assembly constituency.

దుబ్బాక ఉపఎన్నిక: తొలి రౌండ్ నుంచి కొనసాగిన బీజేపీ అధిపత్యం

Posted: 11/10/2020 10:47 PM IST
Dubbaka bypoll result 2020 bjps m raghunandan rao round wise leads

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిషాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉపఎన్నికలలో బిజేపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు విజయం సాధించారు. అందరూ ఊహించినట్టు రఘునందన్ రావు విజయం నల్లేరు మీద నడకలా అస్సలు సాగలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు, అరోపణలు ఎన్నో కురిపించినా.. విజయంలో సోషల్ మీడియాను కూడా స్థాయికి మించి వినియోగించినా.. చివరకు టీఆర్ఎస్ అభ్యర్థి.. దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత ఆయనకు గట్టి పోటీనే ఇచ్చారు. ఉదయం ఎనమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో తొలుత పొస్టల్ బ్యాలెట్లు లెక్కించగా టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట సుజాత అధిక్యంలో నిలిచారు. ఆ తరువాత ప్రారంభమైన తొలి రౌండ్ ఎన్నికల నుంచి ప్రతి రౌండులోనూ క్రమంగా అధిపధ్యంతో దూసుకెళ్లిన రఘునందన్ రావు.. 1470 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు.

రౌండ్లు టీఆర్ఎస్ బీజేపి మోజారిటీ

తొలి రౌండ్ 2073 3284 341 బిజేపి
రెండో రౌండ్ 2867 3208 794 బిజేపి
మూడో రౌండ్ 2607 2731 124 బిజేపి
నాలుగో రౌండ్ 2824 3832 1425 బిజేపి
ఐదో రౌండ్ 3126 3462 336 బిజేపి
ఆరో రౌండ్ 3709 4062 335 టీఆర్ఎస్
ఏడో రౌండ్ 2718 2536 182 టీఆర్ఎస్
ఎనమిదో రౌండ్ 2495 3116 621 బిజేపి
తొమ్మిదో రౌండ్ 2329 3413 1084 బిజేపి
పదో రౌండ్ 456 టీఆర్ఎస్
పదకొండవ రౌండ్ 2766 2965 199 బిజేపి
పన్నెండవ రౌండ్ 1900 1997 97 బిజేపి
పదమూడవ రౌండ్ 2520 2824 304 టీఆర్ఎస్
పద్నాల్గవ రౌండ్ 2537 2249 288 టీఆర్ఎస్
పదిహేనవ రౌండ్ 955 టీఆర్ఎస్
పదహారవ రౌండ్ 749 టీఆర్ఎస్
పదిహేడవ రౌండ్ 2818 1946 872 టీఆర్ఎస్
పద్దెనిమిదవ రౌండ్ టీఆర్ఎస్
పంధొమ్మిదవ రౌండ్ 2760 2335 425 టీఆర్ఎస్
ఇరవైయ్యవ రౌండ్ 2440 2931 551 బిజేపి
ఇరవై ఒకటవ రౌండ్ 380 బిజేపి
ఇరవై రొండవ రౌండ్ 2520 2958 438 బిజేపి
ఇరవై మూడవ రౌండ్ 1241 1653 412 బిజేపి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles