corona scare: Man turn millionaire after leaving westbengal కరోనా వైరస్: భయంతో రాష్ట్రం వదిలితే.. రూ. కోటి తగిలింది..

Carpenter who left kerala due to coronavirus turns millionaire in west bengal

Kerala, lottery, carpenter, izarul, millionaire, employment, Murshidabad district, west bengal, India, Corona Virus, Corona virus Avoid

A carpenter from Bengal turns millionaire as he had to stop his work in Kerala and he returned to his village in Murshidabad but the good thing is that a lottery changed his fortunes. A lottery has made him a millionaire. Izarul of Murshidabad district of Bengal used to work as a carpenter in Kerala. There he used to get thousands to 1500 rupees from daily wage tax.

కరోనా వైరస్: భయంతో రాష్ట్రం వదిలితే.. రూ. కోటి తగిలింది..

Posted: 03/24/2020 11:01 AM IST
Carpenter who left kerala due to coronavirus turns millionaire in west bengal

కరోనా వైరస్ భయం వెన్నాడుతున్న వేళ, చైనాలోని ఓ వ్యక్తికి తన గతం గుర్తుకు రావడం.. ఆయన తనవారిని కలుసుకోవడంతో కరోనా తనకు మంచి చేసిందన్న భావన నెలకొంది. ఇలాంటితే మరో ఘటన మన దేశంలోనూ జరిగింది. తానున్న నగరం నుంచి రాష్ట్రంకాని రాష్ట్రంలో ఉన్న తన స్వగ్రామానికి వెళ్లిన ఓ యువకుడిని ధనలక్ష్మి వరించింది. ఈ ఘటన కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ కు వెళ్లిన ఇజారుల్ అనే వ్యక్తి జీవితంలో కొత్త వెలుగులు తెచ్చింది. వివరాల్లోకి వెళితే, వెస్ట్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన ఇజారుల్ కేరళలో ఉద్యోగం నిమిత్తం ఉన్నాడు.

ఇటీవలి కాలంలో కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. కేరళలో ఉన్న సమయంలో ఇజారుల్ కొన్న ఓ లాటరీ టికెట్ కు కోటి రూపాయల బంపర్ బహుమతి తగిలింది. ఈ విషయం అతనికి గ్రామానికి వెళ్లిన తరువాతే తెలిసిందే. దీంతో తన జీవితమే మారిపోయిందన్న ఆనందంలో ఉన్నాడు అతను. తాను గ్రామానికి వచ్చిన సమయంలో భవిష్యత్తులో ఎంతో ఆందోళన ఉండేదని, కానీ లాటరీ వచ్చిందన్న విషయం తెలిసిన తరువాత చాలా సంతోషంగా ఉందని సంబరంగా చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  lottery  carpenter  izarul  millionaire  employment  Murshidabad district  west bengal  India  Corona Virus  

Other Articles